The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 256

Poem 256

ఆకుపచ్చ పక్షులన్ని చిలుకల వలె పలుకునా?పూవులపై పారాడెడు పురుగులు తుమ్మెదలగునా?పులిచర్మముగప్పినట్టి గాడిద తా పులియగునా?ఏనుగంత బలిసియున్న పంది ఏనుగగునటయ్యా?

In plain words

Will every green bird speak like a parrot? Will the insects that crawl over flowers become bees? Will a donkey draped in a tiger's skin become a tiger? Will a pig grown as fat as an elephant become an elephant, sir?

Also read

ఆకుపచ్చ పక్షులన్ని చిలుకలవలె పలుకునా. పూవులపై పారాడెడు పురుగులు తుమ్మెదలగునా. పులిచర్మము కప్పినట్టి గాడిద తాపులియగునా. ఏనుగంత బలిసియున్న పంది ఏనుగగునటయ్యా.

పూవులపై పారాడెడు పురుగులు తుమ్మెదలగునా! ఏనుగంత బలసియున్న పంది ఏనుగు అగునటయ్యా!