Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Good Resolves Are Everlasting
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Good Resolves Are Everlasting
13 August 1989
1
▾
Meaning
Keep
విద్యార్థులారా!
శరీర
మనస్సు
ఆత్మల
యొక్క
కలయికే
మానవత్వము.
ఇవియే
మానవుని
యొక్క
స్వభావమును
తీర్చిదిద్దునది.
తీర్చిదిద్దటమే
కాక
మానవుని
స్వభావమును
నిర్ణయించి
అతనిని
ఉన్నతస్థాయికి
గొనిపోవునది
కూడను
యీమూడే.
కర్మలు
ఆచరించునది
దేహము.
తెలుసుకొనునది
మనస్సు.
వున్నది
ఆత్మ.
ఈ
ఆత్మయే
మానవునియందున్న
దైవత్వము.
చేయుట,
తెలుసుకొనుట,
వుండుట
అని
త్రిశక్తుల
యొక్క
అభివ్యక్తమే
మానవత్వము.
ఇదియే
మానవుని
పరిపూర్ణ
మానవునిగా
రూపొందింప
చేయుచున్నాది.
దీనినే
ఆధ్యాత్మిక
పరిభాషయందు
క్రియాశక్తి,
ఇచ్ఛాశక్తి,
జ్ఞానశక్తి
అని
పిలువబడుతూ
వచ్చింది.
ఇచ్ఛాశక్తియే
లేకుండిన
క్రియాశక్తి
సంభవించదు.
జ్ఞానశక్తియే
లేకుండిన
యిచ్ఛాశక్తి
రూపొందదు.
ఏతావాతా
క్రియాశక్తి,
యిచ్ఛాశక్తి,
జ్ఞానశక్తి
ఒకదానికొకటి
ఆశ్రయించి
అన్యోన్య
ఆశ్రయములై
అభివృద్ధి
గావించుచున్నవి.
ఇవి
అవినాభావ
సంబంధము,
అన్యోన్య
ఆశ్రయము.
ఈ
క్రియాశక్తి
యిచ్ఛాశక్తి
జ్ఞానశక్తి
మూడింటిలో
యే
ఒక్కటి
లోపించినా
దీని
యొక్క
పరిపూర్ణతను
మానవుడు
అందుకోలేడు.
మనము
ప్రపంచములో
అనేక
పదములు
వుపయోగపెడుతున్నాము.
ప్రతి
వాక్యమునకు
గ్రామరు
లోపల
కర్త
కర్మ
క్రియ
అని
మూడు
చేరి
వుంటున్నాయి.
ఒక
చిన్న
ఉదాహరణము.
రాములు
కుక్కను
కొట్టెను.
ఈ
మూడింటి
ఏకత్వము
చేతనే
వాక్యము
పరిపూర్ణమవుతుంది.
అట్లుకాక
రాములు
కొట్టెను
అంటే
దేనిని
అనే
ప్రశ్న
వస్తుంది.
అట్లుకాక
రాములు
కుక్కను
అంటే
ఏమి
చేసినాడు
అనే
ప్రశ్న
వస్తుంది.
అట్లు
కాకుండా
రాములు
అంటే
ఏమి
చేశాడని
ప్రశ్న
వస్తుంది.
ఒకదానికొకటి
సంబంధము
లేకుండా
వుంటుంది.
కొట్టెను
కుక్కను
అంటే
ఎవరు
అని
ప్రశ్న
వస్తుంది.
ఏ
పదము
యిందులో
లోపించినప్పటికి
వాక్యము
పూర్తికాదు.
కనుక
కర్త
కర్మ
క్రియ
యీ
మూడు
వుండే
తీరాలి.
కనుక
ప్రతి
మానవునియందు
యీ
క్రియాశక్తి,
యిచ్ఛాశక్తి,
జ్ఞానశక్తి
లేకుండిన
మానవత్వము
పరిపూర్ణము
కానేరదు.
ఇచ్ఛాశక్తి
అనేది
వజ్ర
శరీరము
వంటిది.
ఇచ్ఛాశక్తి
వల్లనే
జ్ఞానశక్తి,
క్రియాశక్తి,
మేధాశక్తి,
వాక్
శక్తి
సంకల్పశక్తి
సర్వశక్తులు
యిచ్ఛాశక్తి
నుండియే
ఆవిర్భవించుచున్నవి.
అయితే
యీ
మనస్సు
వజ్ర
సంకల్పములతో
కూడినది.
మనిషి
మరణించినప్పటికిని
సంకల్పము
మాత్రము
మరణించదు.
ఇది
చిరంజీవి
స్వరూపమును
ధరించి
వుంటుంది.
ఇట్టి
మనస్సుకు
ఆధ్యాత్మికములో
అత్యంత
వున్నత
స్థానమునందించారు.
ఐతే
మనస్సును
సైన్సువారు
యింకొక
రీతిగా
పోల్చుకుంటూ
వచ్చారు.
కెమికల్
అండ్
బైలాజికల్
కాంపోజిషన్
అని
దీనిని
వుపయోగపెడుతూ
వుంటారు.
2
▾
Meaning
Keep
ఐతేయిది
సరియైనదికాదు.
కెమికల్
అండ్
బైలాజికల్
కాంబినేషన్
బాడీ
కాని
మైండ్
కాదు.
ఇప్పుడు
బాడీని
మనము
విచారణ
చేద్దాము.
ఈ
బాడీలోపల
యేమి
కెమికల్స్
చేరి
వుంటున్నాయి.
ఇందులో
రెండు
యించిలు
ప్రమాణముగల
నాలుగు
nails
యినుము
వుంటున్నాది.
ఆరు
పెనిసిల్స్లోని
లెడ్
వుంటున్నాది.
ఐదు
లక్ససోపులు
చేరి
వుంటున్నాది.
ఒక
బకెట్
వాటర్.
యింక
900
match
sticksలోవున్న
మందు
పాస్ఫర్,
సల్ఫర్
కూడా
వుంటుండాది.
ఈ
పదార్థముల
చేరిక
చేత
యీ
దేహము
ఏర్పడుతున్నాది.
కనుక
కెమికల్
అండ్
బైలాజికల్
కాంబినేషన్
స్వరూపము
దేహముగాని
మనస్సు
గాదు.
ఈ
బైలాజికల్
కాంపొనెంట్సు
ఎలావుంటున్నాయి
యీ
దేహములో.
ఇప్పుడు
మన
శరీరములో
బోన్
తీసుకోండి.
యీ
బోన్
లోపల
సున్నం
వుంటున్నాది.
ఇది
కేవలము
కెమికల్
మాత్రమే
కాదు.
దీనిలో
రస
స్వరూపము
చేరి
వుంటున్నాది.
ఆ
ఎముకలో
యీ
రసమయమైన
శక్తి
లేకపోతే
కుక్కలు
దీనికోసం
ఎందుకు
ప్రాకులాడుతాయి.
కనుక
దీంట్లో
ఒక
విధమైన
రసమయమైన
శక్తి
వుంటుండాది.
అంతే
కాదు
కెమికల్
అనుకుంటే
యిది
పెరగటానికి
వీలుకాదు.
కనుక
దీనిలోపల
బైలాజికల్
సెల్సు
కూడా
వుంటున్నాయి.
ఈ
బైలాజికల్
సెల్సు
వుండుటం
వలన
ఎముకలు
పెరుగుతూ
వుంటున్నాయి.
ఇక్కడ
జీవశక్తి
కూడా
వుంటున్నది.
కనుక
యీ
కెమికల్
అండ్
బైలాజికల్
చేరిక
అని.
యీ
కాంబినేషన్
మైండ్‌కు
తీసుకోటం
చాలా
పొరపాటు.
ఇంతే
కాకుండా
ఫిజిక్సులోపల
యింకా
కొన్నికొన్ని
పదములు
వుపయోగపెడుతూవుంటారు.
ఫిజిక్సులో
యీ
విచారణ
knowledge
of
matter
అంటారు.
ఐతే
knowledge
of
matter
అని
చెప్పటంలో
సంకుచితముగా
వుంటుంది.
Matter
ఒక
physics
మాత్రమే
చెందినది.
Knowledge
of
nature
అంటే
బాగుంటుంది.
ఎందుకంటే
యిందులో
Physics,
Chemistry
Bio
Science
అంతా
చేరి
వుంటున్నది.
మానవుడు
స్వార్థము,
స్వప్రయోజనము
నిమిత్తమై
యీ
ఏకత్వముగా
వున్న
వ్యక్తులను
భిన్నముగా
మార్చుకుంటూ
వస్తున్నాడు.
ఒకడు
chemistry
professor
అంటారు.
ఇంకొకరు
BioScience
Professor
అంటారు.
ఇంకొకరు
physics
professor
అంటారు.
ఐతే
Physics
professor
కు
ఎక్కువ
రసాయన
శాస్త్రము
తెలియదు.
యీ
Chemistry
professor
కు
Bio
science
పూర్తి
తెలియదు.
science
అనగా
అన్నింటి
యొక్క
ఏకత్వము.
దీనిని
divide
చేయటంచేత
nature
లేకుండా
subject
మాత్రమే
తెలుతున్నాది.
ఈనాడు
ఆధ్యాత్మికముగా
యేమికావాలంటే
అన్నింటి
ఏకత్వము
అత్యవసరము.
ఈ
దేశము
చిన్నచిన్న
అభిమానములు
అభివృద్ధి
గావించుకోటం
చేతనే
అన్నింటియందు
ద్వేషము,
అసూయా,
దుర్భావములు
అభివృద్ధి
పొందుతూ
వస్తున్నాయి.
అన్ని
దేశముల
ఐక్యతను
మనము
ఆశించాలి.
అప్పుడే
దేశము
బాగుపడుతుంది.
శాంతి
భద్రతలు
అందుకోగలుగుతుంది.
ఇప్పుడు
చూడండి
శరీరమును
డాక్టర్సు
అనేక
రకములుగా
ముక్కలు
చేస్తున్నారు.
కారణం
ఏమిటి?
తమ
జీవనోపాధి
నిమిత్తమై
ధనమును
ఆర్జించాలని
వుద్దేశ్యముతో
bones
specialisation
అని
ఒకరు,
ENT
అనియింకొకరు
యింకొకరు
కేవలం
heart
మాత్రమే
ప్రత్యేకముగా
తీసుకుంటారు.
3
▾
Meaning
Keep
ఈ
డాక్టర్సు
బోన్సు
తీసుకుపోతే,
ఆ
డాక్టరు
హార్ట్
తీసుకుపోతే,
యీ
డాక్టరు
ముక్కు
చెవులు
తీసుకుపోతే
మిగిలేది
యేమిటున్నాది.
దేహమునకు
సంబంధించిన
సర్వ
విషయములు
గుర్తించాలి
డాక్టరు
అనేవాడు.
అప్పుడే
యీ
శరీర
పరిస్థితి
చక్కగా
గుర్తించటానికి
వీలవుతుంది.
దీనికి
కారణమేమనగా
స్వార్థము.
స్వార్థము.
తన
యొక్క
జీవనోపాధి
నిమిత్తమై
యీ
జీవితమును
కొన్ని
విభాగములు
చేస్తున్నారు.
కనుక
యీ
విధముగా
జరగటము
యే
మార్గమునందు
గాని,
సైన్సు
నందుగాని,
ఆధ్యాత్మికమునందు
గాని
మనము
విభాగము
చేయరాదు.
ఇప్పుడు
సైన్సు
విషయముగా
మనము
తీసుకున్నప్పుడు
హైడ్రోజను
ఆక్సిజన్,
నైట్రోజన్,
కార్బన్
యీ
నాలుగు
ప్రతి
శరీరమునందు
వుంటున్నాయి.
హైడ్రోజను
నుండి
కార్బన్
పుడుతూ
వుండాది.
ఈ
కార్బన్
క్రమక్రమేణా
వుష్ణస్థితిని
పురస్కరించుకొని
యిందులో
నుండి
oil
ప్రారంభమవుతున్నది.
అది
క్రూడ
ఆయిల్
అంటారు.
ఈ
క్రూడ్
ఆయల్
పరిశుద్ధము
చేసేటప్పటికి
అది
కిరసనాయిలుగా
మారిపోతుంది.
ఈ
కిరసనాయిలు
యింకా
ప్యూరిఫై
చేసేటప్పటికి
పెట్రోలుగా
మారిపోతున్నాది.
పెట్రోలు
యింకా
ప్యూరిఫై
చేస్తే
వైట్
పెట్రోలుగా
మారిపోతుండాది.
ఈ
విధమైనవి
సృష్టించబడిన
తరువాత
ఒక
గాస్
కూడ
బయలుదేరుతున్నాది.
ఈ
గ్యాస్‌లో
అనేక
రకములైన
గ్యాసులు
వుంటున్నాయి.
ఇందులో
టియర్
గ్యాస్,
పాయిజనస్
గ్యాస్,
లాఫింగ్
గ్యాస్,
క్లోరోపారమ్
గ్యాస్
అని
వుంటున్నాయి.
ఈ
గ్యాస్
వల్ల
కొంతమంది
నవ్వుతారు.
కొంతమంది
కండ్లలో
నీరు
కారుతుంది.
కొంతమంది
మత్తులో
పడిపోతారు.
కొంతమందికి
పాయిజన్‌గా
వస్తుంది.
ఇవన్నీ
ఎక్కడ
నుండి
వస్తున్నాయి.
ఈ
అన్నింటికి
ఆధారము
ఏమిటి?
హైడ్రోజను.
ఈ
హైడ్రోజను
చాలా
శక్తివంతమైనది.
ఇది
సైన్సురీతిగా
మనము
తీసుకుంటే
సూర్యుని
నుండి
ప్రారంభమై
వస్తున్నది.
సూర్యుడు
తొమ్మిది
కోట్ల
ఎనభై
లక్షల
మైళ్లలో
వుంటున్నాడు.
అక్కడ
నుండి
యీ
హైడ్రోజను
వచ్చేటప్పటికి
ఏకించిత్
భాగమో
వచ్చి
చేరుతున్నది.
మధ్యలో
చాలా
వేస్టు
అయిపోతున్నది.
ఈ
వచ్చిన
యీ
కించిత్
శక్తి
కూడను
యీ
జగత్తులోపల
గాలిని,
నీటిని,
నిప్పును,
శబ్దమును
అన్నింటిని
యిదే
ఆవిర్భవింప
చేస్తూ
వున్నది.
ఈ
హైడ్రోజనులో
వుండే
అణువుల
ప్రతిబింబమే
క్రమక్రమేణా
సముద్రములోని
జలమును
ఆవిరిగా
తీసుకొని
పోతున్నది.
తిరిగి
వర్షముగా
తిరిగి
క్రిందికి
పంపుతున్నది.
మొక్కలను
అభివృద్ధిగావించునది
హైడ్రోజను.
మనకు
అవసరమయ్యే
కూరగాయలు
పండించేది
హైడ్రోజనే.
మానవునియందు
ప్రోటీనులు
యివన్ని
హైడ్రోజను
ఫలితమే.
ప్రతి
ఒక్కటి
కూడను
దీని
ప్రభావము
చేతనే
మనము
అందుకో
కలుగుతున్నాము.
కొంతకాలమునకు
పూర్వము
కొన్ని
అడవులంతా
భూమిలో
నిల్చిపోయాయి
(కప్పబడి
పోయాయి).
ఇందులో
కాలక్రమేణా
ఉష్ణగతిని
పురస్కరించుకొని
అది
కార్బన్‌గా
తయారౌతూ
వచ్చింది.
కార్బన్
దయాక్సైడ్
అని,
కార్బన్‌మోనాక్సైడ్
అని
వున్నాయి.
ఐతే
కార్బన్డయాక్సైడ్
కంటె
కార్బన్
మోనాక్సైడ్
పవర్
ఫుల్.
4
▾
Meaning
Keep
Also in his talks
(29)
3 July 1986
The aham-principle arose from the Ātma-principle alone
10 October 1986
A people that has morality is the true people
3 September 1988
The body itself is a temple!
15 October 1988
All Things and All Beings in the World Are Forms of the Paramātma!
7 April 1989
All this is Vāsudeva
23 July 1989
All Religions Together Teach Only the Good
12 September 1989
The Name of God Alone Is the Boat
28 October 1989
Prema Itself Is God
14 August 1990
Role of the Avatars
16 September 1990
Discipline is like our very life-breath
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
28 February 1995
God, master of the three
20 August 1996
Every Man Must Cultivate the Vision of Prema
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
29 April 1998
God Alone Is the Ground of Ānanda
25 August 1998
The Whole World Is Filled with Viṣṇu
10 September 1998
By Sacrifice Some Have Attained Immortality
11 August 2000
Only When There Is Purity of Mind Is There Success
13 March 2002
The divine power of attraction
31 August 2002
God in Human Form
10 October 2002
Earn divine Prema
1 January 2003
Only service done with the feeling of the one Ātma is true service
16 March 2003
The principle of Prema: the divine power of attraction
19 August 2003
The heart alone is Kṛṣṇa's birthplace
15 April 2004
The principle of Prema is Divinity itself
18 April 2005
The wedding of Sītā and Rāma is the union of the Ātma and the Paramātma
21 July 2005
No power is greater than Bhakti for God
11 August 2006
Divinity is attained only through Prema for God
29 September 2006
The basis of human life: ‘Educare’
ఇందులో
కొన్ని
రకములైన
శక్తులు
అధికముగా
జేరి
చాలా
ప్రమాదమును
కలిగిస్తూవుంటాయి.
దేనికైనా
ఒక
లిమిట్
వుంటుండాలి.
దీనినే
వేదాంత
పరిభాషయందు
నశ్రేయో
నియమం
వినా.
అన్నారు.
హైడ్రోజను
నుండి
వచ్చేశక్తిని
సద్వినియోగ
పరచుకునే
అవకాశము
కావలసినంత
వుంది.
ఐతే
యీనాడు
హైడ్రోజను
ఎంతవరకు
వుపయోగపెడుతున్నారు.
ఒక
example
తీసుకుందాము.
మూడు
వేల
యూనిట్సు
వుంటాయనుకోండి.
అందులో
యీ
ప్రపంచమునకంతా
కూడను
వుపయోగపడేది
ఒక
యూనిట్
మాత్రమే.
ఇంకా
2999
యూనిట్లంతా
వేస్టు
అయిపోతున్నాది.
దీనిని
అంతా
సద్వినియోగము
చేసుకుంటే
దేశము
ఎంతగానో
అభివృద్ధి
గావించవచ్చు.
దీనిని
వుపయోగపెట్టుకునే
విధానము
చక్కగా
విచారము
చేయటము
లేదు.
కారణమేమనగా
వీరియందు
విశాల
హృదయము
లేదు.
స్వార్థము.
అంతవరకే
దీనిని
వుపయోగ
పెడుతూ
వస్తున్నారు.
ఏది
కనిపెడితే
మన
జీవితము
వున్నత
స్థితిలో
పోతుంది,
ఏది
కనిపెడితే
యే
స్థానము
మనము
పొందవచ్చును.
ఏ
గౌరవమును
మనము
అందుకోవచ్చు.
ఎంత
సేలరీ
మనము
పొందవచ్చునని
యీ
ఆలోచన
పోతోందిగాని
దేశానికి
యీ
అభివృద్ధి
గావించటం
చేత
ఎంత
వుపయోగమవుతుంది.
అనే
విశాల
భావము
రావటంలేదు.
ఈ
సైన్సుకు,
ఆధ్యాత్మికమునకు
చిన్న
ఉదాహరణము
తీసుకుందాము.
spirit
of
Love
is
spirituality.
Split
of
Love
is
science.
ఈ
ప్రేమను
త్రుంచి
వేస్తున్నాది
సైన్సు.
కానీ
ఆధ్యాత్మికము
ప్రేమను
పెంచుతూ
వుంటుంది.
కనుక
Spirit
of
Love
యీ
సైన్సు
అభివృద్ధి
గావిస్తే
ఎంతైనా
ఆనందమును
పొందవచ్చు.
ఈనాడు
ప్రేమ
తత్వమును
మనము
చక్కగా
గుర్తించటం
లేదు.
అర్థం
చేసుకోటం
లేదు.
జీవితమునకు
అన్నికూడను
అవసరమే.
హైడ్రోజను,
ఆక్సిజను,
నైట్రోజను,
కార్బన్
ఏది
యిందులో
లేకపోయినప్పటికి
మన
జీవితము
క్షీణించిపోతుంది.
మనశరీరము
లోపల
ఎక్కడచూచినా
చిన్నచిన్న
భాగమునందు
కూడను
blood
cells
వున్నాయి.
ఒక్కొక్క
blood
cell
లోపల
ఏపవర్
వుంటున్నదో
అన్ని
blood
cells
లోపల
అదే
పవర్
వుంటున్నది.
అంతేకాదు
ఒక
cell
లోపల
నీరూపము
అంతా
వుంటున్నది.
అదే
రూపము
అన్ని
cells
లోనూ
వుంటున్నది.
ఒక
cell
లోపల
ఒక
చెవి,
ఒక
cell
లోపల
ఒక
ముక్కు,
ఒక
cell
లోపల
ఒక
నోరు
అని
కాదు.
ఒక
cell
లోపల
నోరు,
ముక్కు,
కాళ్లు,
చేతులు
అన్ని
చేరినట్లుగా,
అన్ని
cells
లో
కూడా
యీ
అంగాలంతా
వున్నాయి.
ఇదే
సృష్టి
యొక్క
రహస్యము.
దీనిని
ఎవరు
కూడా
సమంగా
గమనించలేరు.
కనిపెట్టలేకపోతున్నారు.
చిత్రంబులు
త్రైలోక్య
ప
విత్రంబులు
భవలతా
ల
విత్రంబులు
స
న్మిత్రంబులు
మునిజనవన
చైత్రంబులు
విష్ణుదేవు
చారిత్రంబుల్.
5
▾
Meaning
Keep
భగవంతుని
యొక్క
చిత్రములు,
యీ
సృష్టి
యొక్క
రహస్యము
ఎవ్వరూ
కూడా
సరిగా
గుర్తించటానికి
వీలుకాదు.
కేవలం
తన
యొక్క
శక్తి
సామర్థ్యము
లెంతవరకో
అంతవరకు
మాత్రమే
వీరు
ప్రయాణం
చేయగలుగుతున్నారు.
ఎన్నో
పక్షిజాతులంతా
వున్నాయి.
కాని
ఒక్కొక్క
జాతి
ఒక్కొక్క
స్థాయి
వరకు
మాత్రం
ఎగరగలుగుతుంది.
ఏ
పక్షికి
కూడా
పూర్తిగా
ఆకాశాన్ని
ఎగరటానికి
శక్తి
లేదు.
అదేవిధంగా
మానవుని
యొక్క
కెపాసిటీని
పురస్కరించుకొని
కొంత
స్థాయి
వరకు
పోతున్నాడు.
అక్కడ
నుండి
క్రిందకు
దిగుతున్నాడు.
ఐతే
యీ
పరిపూర్ణమైన
శక్తి
ఎప్పుడు
మనకు
లభిస్తుంది?
ఆత్మ
తత్వాన్ని
అర్థం
చేసుకుంటే
అన్ని
శక్తులు
అందులో
యిమిడి
వుంటాయి.
ఇప్పుడు
ప్రపంచములో
ప్రతి
మానవుని
సమానంగా
హింసించేది
ఒకటి
వుంది.
అదే
భయము.
భయములేని
మానవుడు
లోకములో
లేనేలేడు.
ఏదీ
లేకపోతే
చస్తాననే
భయమైనా
వుంటుంది.
కనుక
అన్ని
జీవులు
కూడా
భయము
అనేదానితో
జీవిస్తున్నాయి.
ఈ
భయము
ఎప్పుడు
పోతుంది?
అభయం
లభ్యమైనప్పుడే
భయము
పోతుంది.
అభయం
ఎప్పుడు
లభిస్తుంది?
వైరాగ్యము
చేత
అభయం
లభిస్తుంది.
కనుక
వైరాగ్యమనేది
ఎప్పుడు
లభ్యమవుతుంది?
దైవ
విశ్వాసము
పెరిగినప్పుడే
వైరాగ్యం
లభిస్తుంది.
దైవము
వున్నాడనే
విశ్వాసము
చేతనే
సర్వభయములు
నివారణ
అయిపోతాయి.
ఇప్పుడా
విశ్వాసము
అంతధృఢముగా
లేకపోవటం
చేతనే
మానవుని
ఒక
దయ్యంలా
వెంటాడుతూ
వస్తున్నది
భయం.
ఈ
భయం
ఎలాంటిది
మానవునికి
తెలుసునా?
తన
shadow
తను
ఎక్కడికి
పోయినా
ఎలా
వెంట
వస్తుందో,
యీ
భయం
అనేది
అతనెక్కడికి
వెళ్లినా
వెంటనే
వుంటుంది.
ఎవరికి
భయము?
దోషమున్నవానికే
భయము.
దోషము
లేని
వానికి
భయమే
వుండదు.
ఏమిటా
దోషము?
దైవ
విశ్వాసము
లేకపోవటమే
పెద్ద
దోషము.
ఆ
విశ్వాసము
లేకపోవటం
చేతనే
యీ
భయములంతా
మనను
వెంటాడుతూ
వస్తున్నవి.
కనుక
ప్రతిదానికి
మనం
విశాలం,
విశాలం,
విశాలం
కావాలి.
ఒకరినొకరు
ఐకమత్యంగా,
అన్యోన్యంగా
అర్థం
చేసుకొని
జీవించటానికి
తగిన
కృషి
చేయాలి.
మన
శరీరము
లోపల
యీ
సర్వశక్తులు
కూడను
అన్యోన్యముగా
వుండటం
చేతనే
మన
జీవితము
సుఖవంతముగా
మన
అభీష్టమును
నెరవేర్చుకో
గలుగుతున్నాము.
ఈ
లోపల
వీటికి
ఒకదానికొకటి
ఎలాంటి
సంబంధము
వుంటున్నాది.
అనేక
పర్యాయములు
మీకు
చెప్పాను.
కాని
యింకొక
తూరి
హెచ్చరిస్తున్నాను.
కన్ను
ఒక
వృక్షము
మీది
పండును
చూచింది.
ఈ
కన్ను
చూచేటప్పటికి
మనస్సు
ఆ
ఫలము
కావాలని
కోరుతుంది.
కావాలని
మనస్సు
కోరేటప్పటికి
కాళ్లు
చెట్టు
దగ్గరకు
నడుస్తూ
వస్తున్నాయి.
చెట్టు
దగ్గరకి
పోతూనే
నడుము
వంగింది.
వంగేటప్పటికి
చేయి
ఒక
రాయిని
పట్టుకుంది.
భుజము
దానిని
విసిరింది.
పండు
క్రింద
పడింది.
ఈ
వేళ్లు
పండును
ముట్టాయి.
తీసుకుని
నోటికి
అందించింది.
పండ్లు
బాగా
దానిని
నమిలాయి.
అంతేగానీ
తమకు
యింకేమి
హక్కులేదు.
జఠరాగ్నికి
పంపించాయి.
ఆ
జఠరాగ్ని
ఏమిచేసింది.
దానిని
చక్కగా
జీర్ణింప
చేసుకొని
essence
ను
అన్ని
అంగములకు
పంపించేసింది.
6
▾
Meaning
Keep
చెట్టుమీదనున్న
పండు
పొట్టలోకి
పోయి
చేరాలంటే
ఏ
అంగము
చేసిన
పని
ప్రధానమైనది.
అన్ని
అంగములు
చేసిన
పని
ప్రధానమైన
పనే.
అన్ని
అంగములు
ఒకదానికొకటి
cooperation
లేకపోయివుంటే
ఏమాత్రము
యీపండు
లోపలికి
పోయివుండేది
కాదు.
కనుక
మనదేహము
లోపల
ఒక
అంగమునకు
మరొక
అంగమునకు
ఎంత
cooperation
వుంటున్నాది
చూడండి.
కాని
అట్టి
పవిత్రమైన
cooperation
యిప్పుడు
operation
చేస్తున్నాము.
వేరువేరు
చేస్తున్నాము.
ఈ
ఐకమత్యము
చేత
ఎంత
ఫలమునైనా
మనము
పొందగలము.
కనుక
యీ
అంగములు
చేరి
ఆ
ఫలమును
పొట్టకు
అందించటము
చేత
పొట్టకు
ఎంత
విశ్వాసము.
ఇవన్ని
దీనిని
అందించినాయి
కనుక
దానిని
జ్యూస్‌ను
అన్ని
అంగములకు
అందించాలని
విశాలమైన
భావముతో
అన్ని
అంగములకు
యీ
రసమును
అందిస్తూ
వచ్చింది.
యద్భావం
తద్భవతి.
మన
feeling
మంచిదిగా
విశాలముగా
వుంటున్నప్పుడు
మన
ఫలితము
కూడను
విశాలముగానే
వుంటుంది.
ఈ
విధముగా
ఒకరికొకరు
చేరి
వుండటం
చేత
ఎంత
ఫలితమునైనా
మనము
సాధించవచ్చు.
మన
భారతదేశములో
జనాభా
యిప్పుడు
యించుమించు
83
కోట్లు
అయింది.
జపాన్
లోపల
జనాభా
చూస్తామంటే
13
కోట్లు
మాత్రమే.
ఆ
దేశము
చూస్తామంటే
మన
భారతదేశము
యొక్క
20
మైళ్ల
విలువ
తీసుకుంటే
జపాన్‌లో
1
మైలు.
జనాభా
చూస్తే
చాలా
తక్కువ.
దేశము
చూస్తే
చాలా
చిన్నది.
మన
జనాభా
ఎక్కువ.
దేశము
పెద్దది.
కానీ
ఐకమత్యము
జపాన్
లో
వున్నట్లు
భారతదేశములో
లేదు.
కారణమేమనగా
యిక్కడ
వ్యాపార
రంగములో
మనము
ప్రవేశిస్తాము.
ఆనాడు
ప్రభుత్వము
అన్యోన్యముతో
కలసిమెలసి
పని
చేసేది.
ఇప్పుడు
కూడను
జపాన్
గవర్నమెంటు
పరిపూర్ణముగా
నమ్ముతారు.
ఈ
business
people
కూడను
గవర్నమెంటును
బాగా
నమ్ముతుంది.
మన
భారతదేశములో
అవి
రెండూ
లేవు.
గవర్నమెంటు
బిజినెస్
చేసే
వారిని
నమ్మదు.
బిజినెస్
చేసేవారు
గవర్నమెంటును
నమ్మరు.
ఈ
నమ్మకము
చెదిరిపోవటం
చేతనే
వ్యాపారము
చాలా
కష్టముగా
జరుగుచున్నది.
కనుక
ఒకరిపైన
ఒకరికి
విశ్వాసము
అవసరము.
అప్పుడే
యీ
వ్యాపారము
చక్కగా
అభివృద్ధి
గాంచుతుంది.
మనము
విశ్వాసమును
ఎక్కువ
అభివృద్ధి
చేసుకోవాలి.
ఇంకొకటి.
మన
భారతదేశమునకు
జపాన్
కు
వున్న
వ్యత్యాసము
బిజినెస్‌లో
చూచుకోవాలి.
భారతదేశములో
ఏదైనా
బిజినెస్
నష్టముతో
జరుగుతూ,
నష్టము
పూర్తయిందనేటప్పటికి
యిక్కడ
దానిని
మూసివేస్తారు.
గవర్నమెంటు
దాని
యొక్క
విషయము
గమనించదు.
ఈ
కంపెనీలోపల
ఎక్కువ
profit
వచ్చిందంటే
దానిపైన
పడతారు.
వీరు.
ఎంత
వచ్చింది.
ఎంత
Income
tax
యింక
వానిపైన
పీల్చి
పిప్పి
చేస్తారు.
యీ
profit
ఎక్కువగా
వచ్చిన
వారిని
ప్రోత్సహించటము
లేదు
గవర్నమెంటు.
ఈ
లాస్
అయిన
కంపెనీలు
ఎందుకోసం
లాస్
అయిందని
విచారణ
చేయటంలేదు,
ఈ
లాస్
అయిన
కంపెనీలు
develop
చేసి
తీసుకుంటుంది.
దానికి
ఏమి
కారణాలని
గుర్తించి
ఏదైనా
సహాయము
చేసి
వానికి
అప్పచెబితే
వాడు
ఎంతైనా
అభివృద్ధి
గావించగలడు.
7
▾
Meaning
Keep
ఆర్థికముగా
సహాయము
చేసి.
ఈ
విషయములను
జపాన్‌లో
చాలా
జాగ్రత్తగా
చూచుకుంటారు.
ఎందుకోసం
యింత
loss
అయింది.
ఈ
Loss
కు
కారణము
ఏమిటి?
తప్పించటానికి
తగిన
కృషి
చేస్తారు.
ఆర్థికముగా
సహాయము
చేసి
తిరిగి
రన్
చేయటానికి
తగిన
వుత్సాహ
ప్రోత్సాహములను
యిస్తారు.
అవి
మన
భారతదేశములో
లేవు.
దీనికి
తగినట్టుగా
మనమేదైనా
factory
ని
develop
చేయాలనుకుంటే
banks
కేవలము
గవర్నమెంటులో
చేరి
వుంటాయి.
ప్రతిచిన్న
విషయమునకు
గవర్నమెంటు
పర్మిషన్
కావాలి.
ఈ
విధమైన
system
భారతదేశములో
వ్యాపారమును
క్షీణింప
చేస్తున్నది.
అక్కడ
కంపెనీ
మేనేజర్సు
చేరి
ఒక
సొసైటీ
పెట్టుకుంటారు.
ఈ
association
ఏర్పరచుకొని
తద్వారా
యీ
ఫ్యాక్టరీలు,
గవర్నమెంటు
వరకు
పోనక్కరలేదు,
వారువారే
సమన్వయము
చేసుకొని
పోతుంటారు.
ఈ
వెలలు
కూడను
చాలా
కంట్రోల్
లో
పెడతారు.
ఇక్కడ
మన
భారతదేశములో
ఎట్లావుందంటే
మనవ్యాపారము
చాలావరకు
బ్లాకులో
జరుగుతూ
వుంటుంది.
కారణమేమిటి?
గవర్నమెంటు
వీరిపైన
ఎక్కువ
యిదిగా
వుండటం
చేత
వీరు
మోసము
చేయటానికి
యింకొకరకమైన
మోసమును
అభివృద్ధి
పరచుకుంటారు.
ఒక
వస్తువు
మూడు
వేల
రూపాయలు
వుంటుంది
అనుకోండి.
దానికి
వేయి
రూపాయలు
బ్లాక్
తీసుకొనేది
రెండువేల
రూపాయలు
వైట్‌గా
అమ్మేది.
ముప్పైవేల
రూపాయల
విలువ
అయితే
పదివేల
రూపాయలు
బ్లాకు
యిరవై
వేల
రూపాయలు
వైట్.
గవర్నమెంటుకు
చేరేది
యిది
మాత్రమే.
ఈ
రకముగా
యుక్తులు
కుయుక్తుల
చేతనే
మన
యిండియా
వ్యాపారము
చాలావరకు
కుంటుపడిపోతున్నది.
కనుక
వ్యాపారములో
సత్యమార్గమును
అనుసరించాలి.
సోక్రటీసు
వుండేవాడు.
ఆయన
పరిప్రశ్న
అనే
దానిని
ఫాలో
చేసేవాడు.
పరిప్రశ్న
అనగా
question
వేయటము,
answer
అందించటము,
question
వేయటము
answer
చెప్పటం.
ఈ
విధముగా
వుండటం
చేత
యువకులైన
వారికి
చాలా
వుత్సాహము
పెరుగుతూ
వచ్చింది.
పరిపాలకుడు
ఎలాంటివాడుగా
వుండాలి?
ఎలాంటి
సద్గుణములు
కలిగి
వుండాలి?
ఎలాంటి
సదాచారములతో
ప్రవర్తించాలి?
ఎట్టి
నీతినిజాయితీలతో
బ్రతకాలి?
ఆ
రాజుకు
భగవంతునిపైన
ఎట్టి
భక్తి
వుంటుండాది?
ఈ
రకమైన
వాటినంతా
ఎక్కువ
విచారణ
చేసేవాడు.
భగవద్విశ్వాసము
లేనివాడు
రాజుగా
ఏలటానికి
అవకాశము
లేదన్నాడు.
పాపభీతి
దైవప్రీతి
లేకపోతే
వాడు
అధికారే
కాదు.
ఈ
రకమైన
పరిప్రశ్న
లోపల
ఎక్కువ
ప్రచారము
చేస్తూ
రావటం
చేత
యువకులందరు
అతని
దగ్గరకే
వచ్చి
చేరిపోయారు.
రాజుకు
చాలా
కోపం
వచ్చింది.
దేశం
సంరక్షణకై
youth
మిలట్రీలో
చేరాలి
కాని
చేరకుండా
యీ
సోక్రటీస్‌తో
చేరిపోతున్నారని,
సోక్రటీస్‌ను
చంపాలని
ప్లాన్
వేశారు.
మంచికి
ఎప్పుడు
యిలాంటివే
సంభవిస్తూ
వుంటాయి.
రాజు
ఆజ్ఞ
రాజాజ్ఞయే.
దానిని
యింకెవ్వరు
మార్చటానికి
వీలుకాదు.
అందువలన
సోక్రటీస్
చూసుకున్నాడు.
కేవలము
దురదృష్టవశాత్తు
యిలాంటి
రాజు
తయారయ్యాడు.
ఇలాంటి
దుష్టుడైన
రాజు
చేతిలో
నేను
చచ్చేదానికంటె
నా
ప్రియమైన
భక్తుల
చేతిలో
చావటం
మేలనుకున్నాడు.
8
▾
Meaning
Keep
మూలకారణం
యేమంటే
రాజు
సర్యైన
వాడుగా
వుంటుండాలి.
మాస్టర్
సరియైనవాడుగా
వుంటుండాలి.
గవర్నమెంటు
సరియైనదిగా
వుంటుండాలి.
ఇవన్ని
సత్యమార్గములో
ప్రవేశించాలి.
అప్పుడే
దేశము
బాగుపడుతుందని
ఎక్కువ
చాటుతూ
వచ్చాడు.
సోక్రటీస్
మొదటి
శిష్యుడు
ప్లాటో.
ఈ
ప్లాటో
చాలా
వుత్తముడు.
సోక్రటీస్
పవిత్రమైన
భావములు
ప్రపంచమునకు
ఎక్కువగా
చాటాలని
ఆశించాడు.
లోకమునకు
మూడే
మూడు
చాలా
అవసరమన్నాడు.
ఒకటి
truth,
రెండవది
beauty,
beauty
అంటే
దేహసంబంధమైనది
కాదు.
నిస్వార్థమే
బ్యూటీ.
నిస్వార్థముగా
పనిచేసేవాడు
చాలా
అందముగా
వుంటాడు.
ఇంక
మూడవది
పవిత్రము.
దీనినే
నిశ్చయము,
నిర్మలము,
నిస్వార్థము
అని
వీటిని
translate
చేశాడు.
తదుపరి
plato
శిష్యుడు
యింకొకడు
తయారౌతూ
వచ్చాడు.
అరిస్టాటిల్.
ఈ
అరిస్టాటిలకు
భారతీయ
కల్చరుకు
చాలావరకు
సంబంధము
వుండేటువంటిది.
ఉపనిషత్తుల
వాక్యములను
తీసుకొని
ప్లాటో
యీ
నిశ్చయము,
నిర్మలము,
నిస్వార్థము
అనే
వానిని
సత్యం
శివం
సుందరం
అని
మార్చివేశాడు.
ప్రపంచములో
సత్యం
శివం
సుందరం
అత్యవసరము.
ఇదే
సత్యసాయి
జీవిత
చరిత్ర
సత్యం
శివం
సుందరం.
అనగా
సత్యము
పలకాలి.
శివం
అనగా
మంగళము.
ఏది
మంగళము.
స్వార్థ
రహితమే
మంగళము.
స్వార్థము
వుంటే
అమంగళమైపోతుంది.
ఇంక
సుందరమ్.
అభిమాన
మమకారములు
లేనప్పుడు
సుందరముగా
వుంటాడు.
మనస్సు
వానిని
దూరము
చేయటమే
సుందరమ్.
ఈ
విధముగా
అన్నింటియందు
అరిస్టాటిల్
అభివృద్ధిగావించుతూ
వచ్చాడు.
ఈ
రకముగా
దేశము
అభివృద్ధిగాంచినప్పుడే
ప్రజలు
కూడను
దాని
యొక్క
ఆనందమును
అందుకొనగలరు
అని
నిర్ణయము
చేసుకుంటూ
వచ్చారు.
ఇవన్ని
కూడను
భారతదేశము
యొక్క
సంస్కృతిని
వారు
అనుసరిస్తూ
వచ్చారు.
భారతీయ
కల్చరు
అంటే
ఏమిటి?
ఈ
కల్చర్
అనే
దానిని
మొట్టమొదట
పిల్లలందరు
అర్థము
చేసుకోవాలి.
వ్యవసాయము
చేసేవారిని
పంటలు
పండించే
వారిని
అగ్రికల్చరిస్ట్
అంటారు
యింగ్లీషులో.
భూమిని
దున్ని
దుక్కిచేసి
మానవునకు
అవసరమైన
పంటలు
పండించటమే
అగ్రికల్చర్
అన్నారు.
హృదయ
క్షేత్రమును
కల్చర్
చేయటమే
యీ
భారతీయ
కల్చర్.
హృదయ
క్షేత్రము
లోపల
పంటలు
పండించేవాడు.
ఈ
హృదయక్షేత్రము
లోపల
ఎలాంటి
పంటలు
పండించాలి
ప్రేమ
అనే
పంటను
పండించాలి.
దయ
అనే
పంటను
పండించాలి.
త్యాగము
అనే
పంటను
పండించాలి.
ఈ
గుణములు
కలిగినదే
భారతీయ
కల్చర్.అని
చెబుతూ
వచ్చారు.
కనుక
మనము
యీ
హృదయములో
పంటలు
పండించే
సేద్యగాళ్లము.
ఇదే
మన
భారతీయ
కల్చర్.
మంచి
నడత,
మంచి
భావము,
మంచి
తలంపు,
మంచి
వాక్కు,
మంచి
పని
ఇవన్ని
భారతీయ
కల్చర్
యొక్క
ప్రతిబింబములు.
కల్చర్
అంటే
పంట
పండించాలి.
9
▾
Meaning
Keep
మన
హృదయమనే
భూమిని
సాగు
చెయ్యాలి.
నీ
హృదయమనే
భూమిలోపల
సద్గుణములనే
పంటలు
పండించాలి.
ఇలాంటి
కల్చర్
కలిగి
వుండటమే
మానవత్వము.
ఇలాంటి
కల్చరును
మనము
అభివృద్ధి
చేసుకుంటూ
వస్తే
ఏ
వ్యాపారము
లోనైనా,
ఎక్కడకు
వెళ్లినప్పటికి
మన
యొక్క
feeling
ఒక్కటిగానే
వుంటుంది.
నీవు
సమాజములో
వుండినప్పటికి
నీలో
సమాజము
వుండదు.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
ఆకాశము
నుండి
అన్ని
భూతములు
పుట్టాయి.
ఆకాశము
అతిసూక్ష్మమైనది.
కాని
అన్నింటికంటె
భారమైనది
భూమి.
అతి
సూక్ష్మమైనది
ఆకాశము.
అతి
ఘనమైనది
భూమి.
ఐతే
యీ
భూమిలో
ఆకాశము
వుందిగాని
ఆకాశము
భూమిలో
లేదు.
sky
అనగా
sound.
శబ్దము
తప్ప
అక్కడ
అన్యము
ఏమీ
లేదు.
భూమిలోపల
శబ్ద
రూప
స్పర్శ
రస
గంధములు
ఐదు
వుంటున్నాయి.
కనుక
యీ
ఐదు
భూతములు
భూమిలో
వున్నాయి
గాని
ఆకాశములో
లేవు.
అట్టి
పరిశుద్ధమైన,
విశాలమైన,
అనంతమైన,
తేలికయైన
ఆకాశము
ఆత్మనుండి
లభించినది.
కనుకనే
ఆత్మ
తత్వము
మరింత
విశాలమైనది.
ఆత్మ
గుణాతీతము
అన్నారు.
మీ
పిల్లలకు
చాలామందికి
అనుమానము
రావచ్చును.
ఆత్మ
గుణాతీతము
అంటే
ఎట్లా
అని
యేదో
వూరికే
చెబుతున్నారు
పదములలో
వీనిని
యేవిధముగా
విచారించి
యోచన
చేయవచ్చు.
భూమి
ఒక
example
తీసుకుందాము.
ఈ
భూమిలో
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధములు
ఐదు
గుణములుంటున్నాయి.
ఐదు
గుణములు
చేరటంచేత
భారమైపోయింది.
క్రింద
పడివుంటున్నాది.
చాలా
బరువుగా
వుంటున్నాది.
క్రమక్రమేణా
మనము
water
దగ్గరకు
వెడదాం.
ఈ
water
శబ్ద
స్పర్శ
రూప
రసములు
మాత్రమే
కలిగివుంది.
గందము
లేదు.
ఒక
గుణము
మైనస్
అయిపోయింది.
ఆ
water
లో
ఏ
smell
చేరుస్తే
ఆ
smell
వస్తుంది
గాని
సహజముగా
దానికి
smell
లేదు.
ఒక
గుణము
తగ్గింది
కనుక
water
ఒక
చోటు
నుండి
మరొకచోటకి
పారటానికి
ప్రయత్నిస్తుంది.
ఎత్తునుండి
పల్లమునకు
ప్రవహిస్తుంది.
మూడవది
అగ్ని.
అందులో
శబ్ద
స్పర్శ
రూపం
మూడు
మాత్రమే
వున్నాయి
కాని
రసము,
గంధము
లేదు.
రెండు
గుణములు
మైనస్
అయిపోయినాయి.
రెండు
గుణములు
తగ్గటం
చేత
అగ్ని
మరింత
పైకి
లేవటానికి
ప్రారంభమైంది.
light
అయింది.
గాలి.
గాలి
లోపల
శబ్ద
స్పర్శములు
రెండే
వుంటున్నవి.
రూపము
లేదు.
రసము
లేదు,
గంధము
లేదు.
కనుక
సర్వత్ర
ప్రవహించి
వుంటున్నది
గాలి.
ఆకాశము
దగ్గరకు
పోయేటప్పటికి
అక్కడ
శబ్దము
ఒక్కటే
వుంటున్నది.
రూప
రస
స్పర్శ
గందములు
లేవు.
నాలుగు
గుణములు
తగ్గేటప్పటికి
ఆకాశము
విశాలముగా
తేలికగా
వుంటున్నది.
దానికంటె
అతీతమైనది
కనుక
ఆత్మ
అందులో
శబ్దము
కూడ
లేదు.
ఏ
గుణము
లేని
దైవము
ఎంత
విశాలముగా
వుండవచ్చు.
సర్వత్ర
వుంటున్నది.
ఎక్కడ
చూచినా
వుంటున్నది.
కనుక
ఆత్మలోపల
యేదీ
లేదు.
ఆత్మ
అన్నింటియందు
వున్నది.
ఎట్లా?
మీరు
మట్టి
గుంత
తవ్వి
చూడండి.
10
▾
Meaning
Keep
His poems 25
Also in his talks
(4)
28 September 1987
The in-breath and out-breath of the Supreme Person are the Veda
19 November 1987
Selfless service is the key to karma-yoga
3 November 1989
Ānanda Itself Is the Goal
6 November 1989
Faith in Yourself Is Faith in God
మట్టిలో
ఎక్కడా
కుండలు
లేవు.
మట్టి
మట్టిగానే
వుంటుంది.
ఆ
మట్టి
తీసి
కుండలు
చేశాడు
పాటర్.
పాట్లో
మట్టి
వుందిగాని
మట్టిలో
పాట్
లేదు.
పాట్
కల్పన.
గుణములు
కల్పన.
కల్పనమైన
గుణముల
యందు
భగవంతుడు
వున్నాడుగాని
భగవంతునియందు
గుణములు
లేవు.
ఇది
Spiritual.
ఈ
సైంటిస్టులంతా
లోకము
లోపల
అనేక
రకములైన
ఫిలాసఫీలు
పట్టుకు
వచ్చారు.
social
philosophy.
economical
phylosopy.
political
philosophy.
spiritual
philosophy
అని
ఒకటి
వుంటున్నది.
phylosophy
అంటే
ఏమిటి
అర్థము.
ఈ
పదము
రోమన్
నుండి
వచ్చింది.
phil
అనగా
ప్రేమ.
sophia
ఒక
దివ్యత్వమైనది,
దివ్యత్వము
నొందినది.
రెండింటి
ఏకత్వము
చేరి
ప్రేమ
దివ్యత్వమైనదిగా
వుంటుండాది.
దివ్యమైన
ప్రేమ.
ఇదే
ఫిలాసఫీ.
జ్ఞానము
అనగా
wisdom
అంటారు.
wisdom
Love
అదే
ఫిలాసఫీ.
wisdom
అనే
దానినే
sophos
అన్నారు.
sophia
అనే
పదము
రోమన్
భాష
phil
sophos
అనే
పదములు.
ఇప్పుడు
బ్రిటీషు
వారు
philosophy
అన్నారు.
Knowledge
కి
జ్ఞానమునకు
చాలా
వ్యత్యాసము
వుంది.
Knowledge
కేవలము
కొంత
లిమిట్
లో
వుండేటువంటిది.
Knowledge
worldly
knowledge,
Bookish
knowledge,
Superficial
knowledge
కాని
అది
పవిత్రమైన,
దివ్యమైన
జ్ఞానము.
దేనితో
compare
చేయటానికి
వీలులేదు.
దీనినే
స్వశక్తి
అన్నారు.
అనగా
హృదయము
నుండి
ఆవిర్భవించేది.
Knowledge
గ్రంథముల
నుండి,
బోధల
నుండి,
యితరుల
నుండి
తలలో
చేర్చుకునేది.
దీనినే
అప్పుడప్పుడు
చెప్తాను.
ఏమిలేని
బుఱ్ఱలోన
ఏమైనను
చేర్చవచ్చు
ఏమేమో
నిండియున్న
తల
బుఱ్ఱది
ఖాళియగునా?
తల
బుఱ్ఱది
ఖాళి
గాక
ఇల
సుకృతంబు
నింపనగున?
ఈనాటి
మానవుని
యొక్క
తల
కించిత్తు
ఒక
చీమ
పోవటానికి
కూడా
స్థలము
లేదు.
అంత
నిండా
నిండుకొని
వుంటున్నాది.
ఇండియాలో
కూర్చుంటాడు.
తెల్లవారి
లేస్తూనే
పేపరు
చదివి
అమెరికా
యిట్లా
జపాను
యిట్లా,
జర్మనీ
యిట్లా
ఇటలీ
యిట్లా
అని
న్యూసులు
తెచ్చి
తలలో
చేర్చుకుంటాడు.
ఈ
అనవసరమైన
న్యూస్
తలలో
చేర్చుకోటం
వలన
తల
ఒక
న్యూసెన్సుగా
మారిపోతున్నాది.
అవసరమైన
దానిని
అక్కడ
చేర్చుకోటం
లేదు.
wisdom
అనేది
హృదయమునుండి
వచ్చేది.
తల
కేవలము
responsibility
మాత్రమే.
హృదయము
right.
ఈ
Right
పైన
ఎంత
వరకునైనా
చేయవచ్చును.
ఆ
Right
స్వభావము.
స్వశక్తి.
ఆ
స్వభావము
మనము
అభివృద్ధి
పరుచుకుంటే
ఏ
దేశము
పోయినా
సరే
దేశకాల
పరిస్థితి
ప్రభావమునకు
యేమాత్రము
గురికాదు.
11
▾
Meaning
Keep
రెండింటికి
comparison
ఏమంటే
Head
పోలరాయడ్
పిక్చర్.
Heart
negative.
నెగిటివ్
వుంటే
మనము
ఎన్నికాపీలైనా
తీసుకోవచ్చు.
ఈ
పోలరాయడ్
లో
ఒక
పిక్చరు
మాత్రమే
వస్తుంది.
ఇది
యింత
narrow
యిది
యింత
broad.
కనుకనే
మానవుడు
కేవలము
హృదయమునకు
సంబంధించిన
వాడే
గాని
తలకు
సంబంధించినవాడు
కాదు.
హృదయమునుండి
తలకు
పోయి
చేరాలి.
అదే
కర్మ.
దేహముతో
చేసేది.
హృదయములో
చేసేది
విచారణ.
ఇది
యిలాంటి
విచారణ.
discrimination
knowledge.
ఇంక
ఆత్మ
సాక్షీభూతము.
ఇది
ఎప్పుడు
కూడను
వుంటుంది.
ఏ
ఒక్క
దానికి
యేమాత్రము
లొంగదు.
ఆత్మ
అంటే
ఒక్కతూరి
విచారణ
చేసుకుంటే
కన్ను
చూస్తున్నది.
చూచేది
కాదు
కన్ను.
ఆత్మద్వారా
చూస్తున్నాది.
లేకపోతే
చచ్చిన
వానికి
కూడా
కన్నులున్నాయి
వాడు
చూస్తాడా?
అక్కడ
చెవులుంటున్నాయి
వింటున్నాడు.
కాబట్టి
యీ
ఆత్మ
వుండినప్పుడే
చెవుల
ద్వారా
వినగలుగుతున్నారు,
కన్నుద్వారా
చూడ
గలుగుతున్నాడు.
నోటిద్వారా
మాట్లాడగలుగుతున్నాడు.
చూడటానికి
శక్తినిచ్చేది
ఆత్మ.
వినటానికి
శక్తినిచ్చేది
ఆత్మ.
అదంతా
supply
చేస్తుంటాది.
తాను
సాక్షీభూతముగా
వుంటుంది.
ఒక
చిన్న
ఉదాహరణము.
నేను
యిక్కడ
మాట్లాడుతున్నాను.
కానీ
అక్కడ
కొన్ని
స్పీకర్సు
అంతా
వున్నాయి.
కరెంటు
అక్కడకు
రాలేదు.
కరెంటు
మాటలను
అందించింది.
కరెంటు
ఎక్కడ
చూచినా
వుంటుండాది.
ఇక్కడనుండి
అక్కడకు
నీవై
నీవు
మార్చుకుంటున్నావు.
వైర్సు
ద్వారా
తీసుకుపోతున్నావు.
చూడండి
యిదంతా
వైరు
వేశారు.
ఇక్కడ
మాత్రమే
లైటు
వుంది
అక్కడ
లైటు
వుంది
మధ్యలో
లైటు
లేదే.
లైటు
లేదు
కాబట్టి
కరెంటు
లేదా
వుంది.
అక్కడా
వుంది.
అక్కడ
కట్
చేసి
బల్బు
పెడితే
వెలుగుతుంది.
అదేవిధముగా
సర్వత్ర
వుంటున్నాది
ఆత్మ.
అక్కడ
మన
మనస్సును
connection
చెయ్యాలి.
అప్పుడు
ప్రకాశిస్తుంది.
ఇంకొక
example
తీసుకుందాము.
వైరు
వేస్తున్నారు.
వైరులోపల
కరెంటు
వుంది.
వైరు
లోపల
యింకొక
వైరు
వుంది.
లోపల
కాపర్
వైరు
వుంది.
బయట
వున్న
వైరు
ప్లాస్టిక్
వైరు.
ఆ
కరెంటు
యీ
ప్లాస్టిక్
దానిపైన
లెదర్
దానిపైనా
వస్తున్నదా
రాదు.
కాపర్
వైరు
ద్వారా
ప్రసరిస్తున్నది.
కాబట్టి
మన
దేహము
ఒక
వైరు.
కాపర్
వైరు
లోపల
will
power
అనే
కరెంటు
వస్తున్నది.
బయట
వున్న
లెదర్
వైరకి
లెదర్
వైరుకి
connection
యిస్తే
లైటురాదు.
కాపర్
వైరుకి
కాపర్
వైరకి
connection
యిస్తే
లైటు
వస్తుంది.
కాబట్టి
మైండ్,
మైండ్
రెండూ
కలసినప్పుడే
అక్కడ
కరెంటు
చేరుతుంది.
కేవలము
పై
వైరులు
కలుస్తే
మీరు
ఒకరిదగ్గర
ఒకరు
కూర్చున్నారు
ప్రయోజనము
ఏమిటి?
మైండ్
మైండ్
కలసినప్పుడు
ఎంత
దూరములో
వుంటున్నా
ఒకటిగానే
వుంటుంది.
ఇలాంటి
మైండ్
కు
యింత
శక్తి
వున్నప్పుడు
దీనిని
chemical
and
bilogical
matter
combination
అని
చెప్పటానికి
వీలు
లేదే.
12
▾
Meaning
Keep
ఇంత
శక్తి
వుండిన
మైండ్
ఎంత
దివ్యత్వముతో
కూడినది.
కనుక
మైండ్
అనేది
సైన్సుతో
పోల్చుకోకూడదు.
బాడీని
సైన్సుతో
పోల్చుకోండి.
ఈ
మైండ్
ఒక
బిజినెస్
సెంటరు.
సర్వవిధములైన
సంబంధములు
మైండ్
ద్వారానే
వస్తుంటాయి.
మనస్సును
స్వాధీనముగా
పెట్టుకున్నవారు
ఎటువంటి
బిజినెస్
లోనైనా
విజయమును
సాధిస్తాడు.
ఆ
మైండ్
లోపల
దైవ
విశ్వాసమును
పెంచుకోవాలి.
ఆ
విశ్వాసము
వుండిన
నీ
వ్యాపారములో
సర్వవిధముల
విజయమును
సాధిస్తావు.
విద్యార్థులారా!
మీరు
యీ
మేనేజిమెంటు
అనే
దాంట్లో
యేదో
అనవసరమైనవి
చదువుతున్నారు.
ఇదంతా
కేవలము
ఒక
విధమైన
technical
దీనిలో
పోతున్నారు
గానీ
హృదయ
సంబంధమైన
లోతుకు
మీరు
దిగటం
లేదు.
ఈనాడు
ప్రపంచము
కూడను
యీ
technical
level
లో
వారు
పరిశోధనలు
ఆశిస్తున్నారే
గానీ
ఆధ్యాత్మిక
level
లో
వారు
యేమి
ఆశించరు.
కానీ
యీ
వ్యాపారములో
మీరు
వుండినా
వుండకపోయినా
మీ
హృదయమనేది
యీ
spiritual
కి
మీరు
వేదికగా
మార్చుకోండి.
హృదయము
లోపల
దివ్యమైన
విశ్వాసమును
మీరు
పెంచుకుంటే
ఎక్కడకు
పోయినప్పటికి,
ఏ
వ్యాపారములో
మీరు
చేరినప్పటికిని
ఆ
దివ్యమైన
భావములతో
success
పొందుతారు.
ఉద్యోగము
చిక్కుతుందో
చిక్కదో
అని
భయపడనక్కరలేదు.
జీతము
యిస్తారో
యివ్వరో
అని
భయపడనక్కరలేదు.
పర్మనెంటా,
టెంపరరీనా
అని
భయపడనక్కరలేదు.
ఈ
భయమునకు
మూలకారణము
దైవ
విశ్వాసము
లేకపోవటమే.
దైవ
విశ్వాసముతో
మీరు
ఏ
బిజినెస్‌లోనైనా
ప్రవేశించండి.
ఐతే
ప్రారంభములో
కొంత
కష్టము
నష్టము
జరుగుతుంది.
నష్టము
కష్టము
కలగకుండా
సుఖము
సంతోషమూ
పొందలేము.
సుఖము
నుండి
మనకు
సుఖము
రాదు.
కష్టము
నుండి
సుఖము
వస్తుంది.
24
గంటలు
air
condition
లో
కూర్చుంటే
air
condition
విలువ
మనకు
తెలియదు.
రెండు
గంటలు
ఎండలో
తిరిగి
ఒక్కతూరి
air
condition
లో
వుంటే
ఎంతో
హాయిగా
వుంటుంది.
అప్పుడు
దాని
విలువ
మనకు
తెలుస్తుంది.
కనుక
కష్టములు
అనుభవించిన
తరువాత
మేనేజిమెంటు
సరిగా
చేయగలము.
కష్టాలు
వుంటేనే
manage
చేయటానికి
వీలవుతుంది.
కష్టాలు
లేకపోతే
దేనిని
manage
చేయలేడు.
ఈ
manage
అనే
పదమునకు
correct
అర్థము
కూడ
అదే.
సుఖము
దుఃఖము,
కష్టము
నష్టము,
లాభము
నష్టము
manage
చెయ్యాలి.
దీనివలనే
యీ
manage
అనే
పదము
వచ్చింది.
adjustment
చేసుకోవాలి.
understand
చేసుకోవాలి.
ఇదంతా
నా
మంచికోసమే
ఏది
జరిగినా
మంచికోసమే.
ఆ
మంచితనము
ఎంతో
సహాయము
చేస్తుంది.
sir
C.V.
Raman
వుండేవాడు.
సైంటిస్టు.
I.I.T
director
గా
వుండేవారు.
అతను
చాలా
strict.
ఆయన
చాలా
బాగా
వుండేవారు.
నేను
భగవంతం
యింటిలో
వుండేవాడిని.
13
▾
Meaning
Keep
ఆయన
తరువాత
director
అయ్యారు.
నేను
ఒక
నెల
అక్కడ
వుండినాను.
ఇక్కడ
పిల్లల
నందరిని
వుద్యోగాల
కోసమని
పిలిచారు.
పాపం
ఒక్కొక్క
పిల్లవానికి
చెమటలు
కారిపోతున్నాయి.
వణుకుతున్నారు.
ఎందుకంటె
పెద్దపెద్ద
వారంతా
వున్నారు
అక్కడ.
సింహాలు
మాదిరి
వుంటున్నారు.
వీరు
మేకపిల్ల
మాదిరి
పోతే
ఎక్కడ
మింగేస్తారోనని
భయము.
వరండాలో
కూర్చున్నాను.
చూస్తున్నాను
అందరు
లైన్‌గా
పోవటం.
భయపడుతున్నారే
పాపం.
ఉద్యోగం
కావాలని
ఆశ.
ఇంటర్వ్యూలో
భయం.
ఇంత
భయపడితేనే
గాని
వుద్యోగం
చిక్కటం
లేదు.
కొంతమంది
బిక్కముఖం
వేసుకుపోతున్నారు.
blood
లేదు
ముఖము
లోపల.
అంతా
నిరాశ
నిస్పృహలలో
వెళ్లిపోతున్నారు.
ఒక
poor
boy
వున్నాడు.
కష్టపడి
Msc
పాస్
చేశాడు.
వాని
dress
చూస్తే
పాపం
యిదిగా
వుంటున్నాది.
వాడు
పోయాడు.
పోయేముందుగానే
నేను
చెప్పాను.
బాగా
చేయి
ధైర్యంగా
పొమ్మని
చెప్పాను.
వెళ్లాడు.
అక్కడికి
పోయేటప్పటికి
అంతా
అదురు
పుట్టింది
పాపం.
అందరిని
చూచాడు.
సైంటిస్టు
ముఖాల
లోపల
రక్తము
వుండదు.
ఎందుకంటె
దివ్యత్వమనే
ఆధ్యాత్మిక
రసము
అక్కడ
వుండదు.
అంతా
మెటీరియల్
లైఫ్
అయిపోతుంటుంది
పాపం.
Dark
lab
లో
కూర్చుంటారు.
వాళ్లకు
అదే
ప్రపంచము.
మరి
యే
ప్రపంచము
వారికి
తెలియదు.
పరిశోధనలు
చేస్తారు
గాని
పరిశీలన
చెయ్యరు.
వారందరిని
చూచేటప్పటికి
భయపడిపోయాడు
పాపం.
వారికి
ప్రేమ
దయ
తక్కువ.
Cruel
mind
ఎక్కువ.
మన
ప్రొఫెసర్సు
కాదు.
general
గా
చెబుతున్నాను.
త్యాగాలు
చేసుకొని
మన
దగ్గరకు
వచ్చిన
వాళ్లు.
ఆ
భక్తి
విశ్వాసము
వుంది
పాపం.
sir
C
V
Raman
చెప్పాడు
no
no
useless
go
అన్నాడు.
సరే
వాడు
భయపడుతూ
వచ్చేశాడు.
క్రింద
ఒక
clerk
వున్నాడు.
వాడు
యీ
వచ్చే
పోయే
ఛార్జీలు
యిస్తాడు
యింటర్వ్యూ
వచ్చిన
వారికి.
లాడ్జింగు
బోర్డింగు
యేమీ
లేదు.
పాపం
తీసుకున్నాడు
ఆనోటు.
వెళ్లాడు.
కొంచెం
దూరం
పోయి
చూచుకున్నాడు.
చాలా
తక్కువ.
అందులోపల
రెండు
రూపాయలు
ఎక్కువ
వచ్చింది.
నాకు
తెలుసు.
ఆ
పిల్లవానిని
అక్కడే
వుండమన్నాను.
నీకు
ఎంత
ఖర్చైంది
అన్నాను.
ఎనిమిది
రూపాయలైంది
అన్నాడు.
నీకు
ఎంత
యిచ్చారన్నాను.
పది
రూపాయలు
యిచ్చారన్నాడు.
రెండు
రూపాయలు
extra
వచ్చింది
అది
వాళ్లకు
యిచ్చేసెయి
అన్నాను.
అవునవును
చాలా
మంచిది
నేను
తప్పక
యిస్తానని
ఒక
స్తంభము
ప్రక్కన
నిల్చుకొని
వున్నాడు.
ఇంటర్వ్యూలంతా
అయింది.
టీకో,
కాఫీకో
క్రిందకు
దిగినారు.
C.V.
Raman
ముందుగా
వచ్చాడు.
టర్బన్
కట్టి
మంచిగా
వుండేవాడు.
interviews
లో
మాట్లాడి
తల
అంతా
భారమైంది
అతనికి.
దిగుతూనే
యీ
పిల్లవానిని
చూచాడు.
why
are
you
staying
here.
get
out
అన్నాడు.
సార్
నాకు
రెండు
రూపాయలు
extra
యిచ్చారు
ఛార్జీ
అన్నాడు.
తక్షణమే
అతని
మనసు
మారింది.
వీపుపైన
కొట్టాడు.
ఎక్కడనుండి
వచ్చావు.
charge
ఎంతైంది
అన్నాడు.
టుంకూరు
నుండి
వచ్చాను.
పోవటానికి
నాలుగు
రూపాయలు
రావటానికి
నాలుగు
రూపాయలు.
14
▾
Meaning
Keep
ఎనిమిది
రూపాయలైంది
నాకు.
పదిరూపాయలు
యిచ్చారు
అన్నాడు.
ఈ
సత్యమును
అతడు
గుర్తించి
రేపు
సర్వీసు
యిస్తాను
వచ్చేయమన్నాడు.
సత్యమునకు
మొదట్లో
trouble
వుంటుంది.
follow
చేస్తే
అదే
వెతుక్కొని
వస్తుంది
విజయము.
కనుక
మేనేజిమెంటు
పోయే
విద్యార్థులు
సత్యమార్గములో
ఆ
సత్యము
కూడను
దైవ
విశ్వాసములో
ప్రవేశిస్తే
ఎన్ని
troubles
వున్నాగాని,
ఏ
లేబరర్సు
అంతా
వచ్చి
కొట్టనీ
ఆ
దెబ్బలు
నీకు
తగలవు.
అంత
trouble
లో
మీరు
పోవాలి.
ఆ
దైవ
విశ్వాసము
వుండినప్పుడే
మీరు
దీనినంతా
కూడను
ఎదుర్కొని
సాధించటానికి
వీలవుతుంది.
ఆ
దైవవిశ్వాసమే
లేకపోతే
రేపటి
దినము
స్ట్రైక్
అంటే
వీడు
లీవ్
పెట్టి
వెళ్లిపోతాడు.
అంత
బెదురుపోతుగా
వుండకగూడదు.
నాలో
ఎట్టి
దోషము
లేదు.
కాబట్టి
నేను
ఆఫీసుకు
పోతాను.
కొట్టినా
దెబ్బలు
తింటాను.
నాలో
దోషము
లేనప్పుడు
నేను
వెళతాను
ఆఫీసుకు.
తప్పుచేసిన
వానితో
నేను
ఎందుకు
వుండాలి.
వారు
తప్పుచేసి
strike
చేస్తున్నారు.
నేను
తప్పు
చేయలేదు.
ఈ
విధంగా
వుంటేనే
విలువ
అధికమైపోతుంది.
మీకు
అవసరమైనవి
తీసుకోండి.
అన్ని
సూర్యశక్తి
నుండి
వస్తుంది.
ఆ
సూర్యరశ్మి
నేత్రములలో
వుంటున్నది.
ఈ
విధముగా
మనకు
దేహానికి
భావ్యమైన
దానికి
మనము
compare
చేసుకుంటూ
రావాలి.
సూర్యునిలో
వుండే
పవర్
యింత
అంత
అని
ఎవరు
నిర్ణయించలేరు.
దీనిని
క్రమక్రమేణా
జపనీస్
కనిపెడుతూ
వచ్చారు.
క్రోడీకరించుకొని
అనేక
వస్తువులు
సృష్టిస్తున్నారు.
Previous
←
Dharma Alone Is the Foundation
Next
Your Heart Alone Is My Home
→