The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 122

Poem 122

సత్యధర్మప్రేమశాంతులు లేకున్నవిద్యలన్నియు నేర్చి విలువ సున్నసత్యధర్మప్రేమశాంతులు లేకున్నదానధర్మాల సార్థకత సున్నసత్యధర్మప్రేమశాంతులు లేకున్నపదవులనేలిన ఫలము సున్నసత్యధర్మప్రేమశాంతులు లేకున్నబహుళ సత్కార్య లాభంబు సున్నఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువగుణములియ్యవి నాలుగు గోడలప్పఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

Without Satya, Dharma, Prema and Śānti, all the learning one has mastered is worth nothing; without Satya, Dharma, Prema and Śānti, the merit of charity comes to nothing; without Satya, Dharma, Prema and Śānti, the fruit of holding high office is nothing; without Satya, Dharma, Prema and Śānti, the gain of many good works is nothing. For this mansion of Sanātana Dharma to stand, these qualities are its four walls, my friends. What more than this shall I make known to you, members of this gathering, counted among the good and the virtuous!