The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 472

Poem 472

పాపభీతి లేని పామరత్వముబట్టిదైవప్రీతి లేనిదారి పట్టిమానవత్వమణగె మానవులందునవిశ్వశాంతికిదియె విప్లవంబు.

In plain words

Holding to a coarseness that has no fear of sin, taking a road that has no love of God, humanness has sunk away in human beings; this is the upheaval that unsettles the peace of the world.

Also read

పాపభీతి లేని పామరత్వము బట్టి దైవప్రీతి లేని దాని బట్టి మానవత్వమడగె మానవులందున విశ్వశాంతికిదియె విప్లవంబు.