Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · Śivatva is the very consciousness in all beings
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Śivatva is the very consciousness in all beings
8 March 2005, Mahāśivarātri, Prasanthi Nilayam
Morning
Evening
1
▾
Meaning
Keep
His poems 533
Also in his talks
(11)
12 June 1973
Dharma and Its Nature
1 October 1979
The Vedapuruṣa Saptāha Jñāna Yajña
2 September 1996
A Man without Purity of Citta Is Not Fit to Teach the Ātmatattva
26 April 1998
All Beings Are Parts of God
13 March 2002
The divine power of attraction
23 November 2002
Satya Is the Paramātma Made Manifest
2 March 2003
Take Īśvara's family as your ideal
12 January 2004
Honour your mother and father; take their command upon your head
19 February 2004
Unity is Jñāna, multiplicity is ignorance
23 October 2004
Foster the Spirit of Sacrifice
11 August 2006
Divinity is attained only through Prema for God
మౌళి
గుల్కెడు
చంద్రమఃఖండ
కళతోడ
బెడగారు
గుంపెడు
జడలతోడ
జడలలో
ప్రవహించు
చదలేటి
జిగితోడ
డంబైన
ఫాలనేత్రంబుతోడ
నల్ల
నేరెడువంటి
నల్లని
మెడతోడ
కరమున
నాగ
కంకణముతోడ
నడుమున
చుట్టిన
నాగచర్మముతోడ
మైనిండనలదు
భస్మంబుతోడ
నుదుట
దీర్చిన
దొడ్డ
కుంకుమ
బొట్టుతో
తాంబూల
రాగాధరంబు
తోడ
ఆరు
శాస్త్రములందున
నందగించి
నల్ల
కలువల
హసియించి
కొల్లలాడు
మెరుగు
చామన
చాయల
మేనితోడ
పర్తివాసుడు
నేడు
సాక్షాత్కరించె
ప్రేమస్వరూపులారా!
శివరాత్రి
అనగా
ఏమిటో
గుర్తించడానికి
మీరు
ప్రయత్నించాలి.
‘శివము’
అనగా
మంగళకరమైనది.
కనుక,
శివరాత్రి
అనగా
మంగళకరమైన
రాత్రి.
శివుడనగా
ఎవరు?
సర్వజీవులయందు
సంచరించెడి
చైతన్యమే
శివుడు.
కేవలము
మానవులయందు
మాత్రమే
కాకుండా
పశు,
పక్షి,
మృగాదులయందుకూడా
శివత్వము
ప్రజ్వరిల్లుతూనే
ఉన్నది.
శివరాత్రి
నిమిత్తం
మనము
ఒక
సంవత్సరము
కాచుకోనక్కరలేదు.
ప్రతి
దినమును
శివరాత్రిగానే
భావించి
పవిత్రంగా
గడపాలి.
శివుని
చైతన్యమే
సర్వత్రా
ప్రజ్వరిల్లుతున్నది.
ఇట్టి
శివత్వమును
ఒక
ప్రదేశానికి,
ఒక
కాలానికి
పరిమితం
చేయడం
అజ్ఞానం.
2
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
5 October 1992
What man must seek is real, eternal happiness
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
26 March 2001
The principle that is the root and base
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
16 March 2003
The principle of Prema: the divine power of attraction
21 March 2004
I am you, you are I
11 April 2004
Truth itself is the form of God
15 April 2004
The principle of Prema is Divinity itself
17 October 2004
Develop the Feeling of the One Ātma
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
25 December 2004
Pray for the Sake of God's Prema
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
24 May 2008
Remembering the Name is the way across
ఎక్కడ
చూసినప్పటికీ
ఉన్నది
అదొక్కటే.
‘సర్వతః
పాణి
పాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి’
చక్కగా
విచారణ
చేసి
చూసిన,
మనకు
కనిపించేదంతయు
శివత్వమే.
శివుడనగా
కేవలము
జటాజూటము
ధరించినవాడు
కాదు.
బాలునియందుగాని,
వృద్ధునియందుగాని,
స్త్రీయందు
గాని,
పురుషునియందుగాని
ప్రతి
ఒక్కరియందు
శివత్వమే
తాండవ
మాడుచున్నది.
ఇట్టి
శివత్వమునకు
మీరు
ఒక
ప్రత్యేకమైన
రూపమును
ఏవిధంగా
నిర్ణయించగలరు!
ఈనాటి
బాలబాలికలు
శివతాండవము
పేరిట
నృత్యము
చేస్తుంటారు.
అది
కేవలం
ఒక
చిహ్నము
మాత్రమేగాని,
సత్యమైన
స్వరూపము
కాదు.
మనకు
రెండు
కన్నులున్నాయి.
శివునికి
మూడవ
కన్నుకూడా
ఉన్నది.
దీని
అంతరార్థ
మేమిటి?
మనము
Past
(గతము),
Present
(వర్తమానము)
ఈ
రెండింటినీ
మాత్రమే
చూడగలము
కాని,
Future
(భవిష్యత్తు)ను
చూడలేము.
శివుడు
భవిష్యత్తునుకూడా
చూస్తాడు.
కనుకనే,
శివుణ్ణి
‘ముక్కంటివేల్పు’
అని
వర్ణిస్తుంటారు.
అవాఙ్మానస
గోచరమైన,
కాలాతీతమైన
ఇట్టి
శివతత్త్వాన్ని
ఎవరు
వర్ణించగలరు!
ఎవరు
ఎన్నివిధాలుగా
వర్ణించినప్పటికీ
అది
పరిపూర్ణమైన
వర్ణన
కానేరదు.
సర్వం
శివమయం
మానవులు
వారివారి
భావాలను
పురస్కరించుకొని
దైవానికి
ఆయా
రూపనామములను
కల్పించుకుంటున్నారు.
ఎట్టి
భావమో
అట్టి
రూపము.
ఎట్టి
భావమో
అట్టి
గుణము.
అయితే,
భగవంతుడు
ఎక్కడ
చూసినా
ఉన్నాడు.
కాని,
కంటికి
కనిపించడు.
తాను
అప్రమేయుడు,
అవాఙ్మానస
గోచరుడు.
సర్వజీవులలో
ఉన్న
చైతన్యమే
దైవత్వము.
దానినే
‘కాన్షియస్నెస్’
(Consciousness)
అన్నారు.
అది
ఏ
రూపాన్నైనా
ధరించవచ్చు
-
కుక్క
రూపము
ధరించవచ్చు;
కాకి
రూపము
ధరించవచ్చు;
కొంగ
రూపము
ధరించవచ్చు;
మానవ
రూపము
ధరించవచ్చు.
ఇటువంటి
దైవత్వాన్ని
ఇట్టిది,
అట్టిది
అని
ఎవరు
వర్ణించగలరు!
కేవలం
మానవునియందు
మాత్రమే
కాదు;
క్రిమికీటకాదులయందు,
పశుపక్షి
మృగాదుల
యందుకూడా
చైతన్యము
వున్నది.
ఆ
చైతన్యమునకే
‘శివత్వము’
అని
పేరు
పెట్టారు.
3
▾
Meaning
Keep
శివుడనగా
ముక్కంటివేల్పు
అని,
త్రిశూలధారియని
పేర్లు
పెడుతున్నారేగాని,
ఇవన్నీ
సరియైన
వర్ణనలు
కావు.
సర్వులయందు
కనిపించే
చైతన్యతత్త్వమే
శివత్వము.
ఇప్పుడు
ఈ
హాలులో
కూర్చున్న
మీరందరూ
శివస్వరూపులే!
‘సర్వం
శివమయం.’
ఇటువంటి
శివమయమైన
తత్త్వాన్ని
వర్ణించడం
అసాధ్యం.
ప్రేమయే
శివత్వము
త్రిలోకములందు,
త్రికాలములందు
కనిపించేది
శివత్వమే!
భూత,
భవిష్యత్,
వర్తమానములందు
మార్పు
చెందనిది
శివత్వము.
ఇట్టి
తత్త్వమునకు
అనేకమంది
అనేకవిధములైన
రూపనామములు
కల్పించి
పూజిస్తూ
వస్తున్నారు.
ప్రేమయే
శివత్వము.
మీ
అందరిలోనూ
ప్రేమ
ఉన్నది.
ప్రేమకు
తన,
పర
అనే
భేదము
లేదు.
కాని,
మీరు
తల్లి,
తండ్రి,
సోదరుడు,
సోదరి...
ఈరకమైన
సంబంధ
బాంధవ్యములను
ఏర్పరచుకొని
మీ
ప్రేమను
సంకుచితం
చేసుకుంటున్నారు.
ఈ
సంబంధ
బాంధవ్యములన్నీ
కేవలం
మీ
కల్పనలేగాని,
సత్యమైనవి
కావు.
ప్రతి
ఒక్కరిలోనూ
భగవంతుడున్నాడు.
భగవంతుడే
అన్ని
రూపనామములను
ధరించాడు.
భగవత్
చైతన్యము
సర్వజీవులయందు
సంచరిస్తున్నది.
నరనరములందు,
కణకణములందు
చైతన్యమున్నది.
ఇది
ఎట్లా
ఉంటుందని
ప్రశ్నిస్తారు
కొంతమంది.
ఇది
కేవలం
అనుభూతికి
మాత్రమే
అర్థమౌతుంది.
సర్వజీవులయందు
సర్వత్రా
వ్యాపించి
ఉన్న
శివత్వముకొరకు
ఎక్కడెక్కడో
వెతకడం
ఎంతటి
వెఱ్ఱితనము!
అక్కడ,
ఇక్కడ,
ఎక్కడ
చూసినా
ఒక్కడే
ఆత్మస్వరూపుడై
అంతటా
నిండియున్నాడు.
సర్వత్రా
సంచరించే
చైతన్య
శక్తియే
ఈశ్వరత్వము.
“మౌళిగుల్కెడు
చంద్రమఃఖండ
కళతోడ
బెడగారు
గుంపెడు
జడలతోడ....”
శివుడు
తన
కురులకు
ఎప్పుడూ
సంస్కారము
చేయలేదు.
ఎట్లా
పుట్టిన
వెంట్రుకలను
అట్లాగే
వదిలాడు.
తన
దేహమునకుకూడా
సంస్కారము
చేయలేదు.
ఒకానొక
సమయంలో
సరస్వతి,
లక్ష్మి,
పార్వతి
ఈ
ముగ్గురూ
ఒకచోట
కలుసుకున్నారు.
ముగ్గురాడవారు
ఒకచోట
చేరారంటే
మూడు
రకములైన
మాటలు
బయలుదేరతాయి.
ఆ
సమయంలో
లక్ష్మికి,
పార్వతికి
మధ్య
చిన్న
జగడం
జరిగింది.
“అమ్మా,
పార్వతీ!
నీ
భర్త
తన
దేహానికి
ఎట్టి
సంస్కారమూ
చేసుకోకుండా
సంచరిస్తున్నాడు.
4
▾
Meaning
Keep
అలాంటి
వానిని
నీవు
ఏవిధంగా
వరించావు?”
అని
అడిగింది
లక్ష్మి.
అప్పుడు
పార్వతి,
“అమ్మా,
లక్ష్మీ!
నీ
భర్త
నీలంగా
ఉంటున్నాడు
కదా!
అతని
రంగును
నీవు
మార్చకూడదా?”
అన్నది.
సరస్వతి
మధ్యలో
కలుగజేసుకుంటూ,
“రూపములలో
కొన్ని
భేదములు
ఉండవచ్చునుగాని,
నా
దృష్టిలో
ఇరువురూ
సమానులే!
వారిలో
నాకు
భేదములు
ఏమాత్రము
కనిపించవు.
మీరిద్దరూ
ఇలా
జగడం
వేసుకుంటే
జగత్తులో
అనేక
రకములైన
భేదభావాలు
తలెత్తుతాయి.
కాబట్టి,
మీరు
భేదములను
పూర్తిగా
త్యజించండి”
అని
వారికి
సమత్వాన్ని
బోధించింది.
భగవంతుడు
ఎప్పుడూ
శాంతస్వరూపుడే!
భగవంతునియొక్క
గుణాతీత
తత్త్వాన్ని
అనేక
పురాణాలు
ప్రకటిస్తూ
వచ్చాయి.
భగవంతునిలో
కనిపించే
భేదములన్నీ
భక్తులయొక్క
కల్పనలే!
అవన్నీ
మన
భావములో
ఉన్న
భేదములే
తప్ప
భగవంతునిలో
ఎలాంటి
భేదములూ
లేవు.
ఎట్టి
భావమో
అట్టి
బ్రహ్మము.
మన
భ్రమలను
బట్టి
బ్రహ్మమును
మార్చకూడదు.
కొందరు
భగవంతుణ్ణి
రుద్రునిగాను,
శాంతస్వరూపునిగాను
వర్ణిస్తుంటారు.
అయితే,
భగవంతుడు
ఎప్పుడూ
శాంతస్వరూపుడేగాని,
రుద్రుడు
కాదు.
భగవంతుని
మోముపై
నిరంతరము
చిరునవ్వులు
చిందులు
త్రొక్కుతూ
ఉంటాయి.
అటువంటి
భగవంతుణ్ణి
మీరు
వివిధరకములుగా
చూస్తున్నారంటే...
అవన్నీ
మీయొక్క
భావ
రూపములే
గాని,
భగవంతునియొక్క
స్వరూపములు
కావు.
ఈ
భేదములకు
కారణం
మీ
సంకల్పములే
తప్ప
అన్యము
కాదు.
కాబట్టి,
మీయందు
ఉన్నటువంటి
భేదములను
ప్రక్కకు
త్రోసివేయాలి;
భేదరహితమైనటువంటి
దైవమును
చూడాలి.
‘డివైన్’
(దైవత్వము)
ఒక్కటేగాని,
రెండు
కాదు.
కాని,
ఈ
కలిప్రభావముచేత
ప్రజలు
లౌకికమైన
భ్రాంతులనే
‘డీప్
వైన్’ను
సేవించడంచేత
‘డివైన్’ను
సరిగా
అర్థం
చేసుకోలేకపోతున్నారు.
కేవలము
మానవులయొక్క
భ్రమలచేతనే
అనేక
రకములైన
రూపనామములు
ఉద్భవిస్తున్నాయి.
భగవత్తత్త్వములో
భేదములకు
చోటు
లేదు
భగవత్తత్త్వమును
మనము
కేవలం
ప్రేమచేతనే
పొందడానికి
వీలవుతుంది.
5
▾
Meaning
Keep
భగవంతుడు
ప్రేమకు
వశుడైపోతాడు.
ప్రేమతత్త్వముచేత
భగవత్తత్త్వాన్ని
ఏకత్వంగా
మనము
భావించాలి.
“ఏకం
నిత్యం
విమలం
అచలం
సర్వధీ
సాక్షిభూతం
భావాతీతం
త్రిగుణరహితం
...”
ఇట్టి
గుణాతీతుడైన
భగవంతునికి
అనేక
గుణములు
కల్పించి,
ఆ
భేద
భావములచేత
మనము
తబ్బిబ్బైపోతున్నాము.
అట్టి
Confusionకు
మనము
అవకాశమివ్వకుండా
దైవత్వాన్ని
ఏకత్వంగా
చూసుకోవాలి.
రవివర్మవంటి
చిత్రకారులు
దైవత్వాన్ని
అనేక
విధములుగా
చిత్రించారు.
కవులు
భగవత్తత్త్వాన్ని
ఎన్నోరీతులుగా
వర్ణించారు.
రవి,
కవి
-
ఈ
ఇరువురి
ద్వారానే
కొన్ని
భేదములు
ఏర్పడుతూ
వచ్చాయి.
కాని,
భగవత్తత్త్వములో
భేదములకు
చోటులేదు.
క్రమక్రమేణ
మానవుల
హృదయాలు
మార్పు
చెందుతూ
రావడంచేతనే
ఈ
భేదభావాలు
తలెత్తినాయి.
మానవులయొక్క
ఆహార,
విహారములు
పవిత్రంగా
ఉన్నప్పుడు
ఈ
భేద
భావాలకు
ఏమాత్రం
అవకాశముండదు;
ఎక్కడ
చూసినా
భగవంతుడు
ఒక్కడుగానే
గోచరిస్తాడు.
ప్రేమస్వరూపులారా!
దైవత్వానికి
మీరు
అనేక
రూపనామములను
కల్పించుకుంటూ
భేదభావాలను
అభివృద్ధిపరచుకొని,
ఒకరితో
ఒకరు
వాదోపవాదములు
జరుపుకుంటూ
వస్తున్నారు.
అది
చాలా
పొరపాటు.
ఈవిధంగా
మీరు
‘డివైన్’ను
‘డివైడ్’
చేయకూడదు.
ఏకత్వాన్ని
భిన్నత్వంగా
చూడకూడదు.
ఈశ్వరుడన్ననూ,
విష్ణువన్ననూ,
రాముడన్ననూ,
కృష్ణుడన్ననూ...
అందరూ
ఒక్కటే.
ఈ
పేర్లు
కేవలం
మన
తృప్తికోసమే
పెట్టుకుంటున్నాముగాని,
నిజంగా
భగవంతునికి
ఎలాంటి
భేదములూ
లేవు.
చైతన్యము
సర్వత్రా
వ్యాపించినటువంటిదేగాని,
ప్రత్యేకంగా
ఏదో
ఒకచోట
మాత్రమే
ఉన్నటువంటిది
కాదు.
భగవంతునియందు
ఏకత్వమే
తప్ప
అనేకత్వము
ఎక్కడా
కనిపించదు.
ఇలాంటి
ఏకత్వాన్ని
మీరు
నమ్ముకొని
ఆరాధన
చేసుకుంటూ
ఉండడం
ఉత్తమమైన
మార్గము.
మీకు
ఏ
రూపము
ఇష్టమో
దానిని
మీరు
వరించండి.
రాముని
పూజిస్తే
కృష్ణునికి
కోపం
వస్తుందేమో
అని,
కృష్ణుని
పూజిస్తే
రామునికి
కోపం
వస్తుందేమో
అని
భావించకండి.
ఇలాంటి
భేదాలు
మీలోనే
ఉన్నాయిగాని,
రామకృష్ణులలో
లేవు.
వారికి
కోపతాపములు
ఏమాత్రం
లేవు.
ఈ
‘నెగెటివ్’
భావాలను
మనస్సులో
పెట్టుకొని
మీరు
‘పాజిటివ్’
వచ్చి
మీలో
ప్రవేశించడానికి
వీలులేకుండా
చేసుకుంటున్నారు.
6
▾
Meaning
Keep
‘నెగెటివ్’
అనేది
ప్రకృతి
విచిత్రమే
తప్ప
వేరు
కాదు.
దైవత్వములో
ఉన్నది
ఒక్కటే
...
అదే
‘పాజిటివ్’.
అక్కడ
‘నెగెటివ్’కి
ఏమాత్రం
ఛాన్సు
లేదు.
విద్యార్థులారా!
దైవత్వానికి
భేదాలను
కల్పించకండి.
ఎవరికి
ఏ
పేరు
ఇష్టమైతే
వారు
ఆ
పేరును
ఎన్నుకోవచ్చును;
ఆ
రూపమును
పూజించుకోవచ్చును.
మీకిష్టమైన
రూపనామములను
ఆనందముగా
ఆరాధించుకోండి.
Previous
←
Divine Discourse
Next
Man is a child of immortality
→