The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 157

Poem 157

అన్నములు వేరు, ఆకలి ఒక్కటేశృంగారములు వేరు, బంగారమొక్కటేపశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటేజీవజంతులు వేరు, జీవుండు ఒక్కడేపూలజాతులు వేరు, పూజలొక్కటేదర్శనంబులు వేరు దైవమొక్కడే!

In plain words

The foods differ; the hunger is one. The ornaments differ; the gold is one. The colours of the cattle differ; the milk is one. Living creatures differ; the jīva is one. The kinds of flowers differ; the worship is one. The philosophies differ; God is one!

Also read

పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే జాతినీతులు వేరు, జన్మమొకటే పూలవన్నెలు వేరు, పూజ ఒకటే దర్శనంబులు వేరు, దైవమొకడే

పూలజాతులు వేరు, పూజ ఒకటే జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే పశులవన్నెలు వేరు, పాలు ఒకటే శృంగారములు వేరు, బంగారమొక్కటే

శృంగారములు వేరు బంగారమొక్కటే పశుల వన్నెలు వేరు పాలు ఒక్కటె జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడె జాతి నీతులు వేరు జన్మమొక్కటె.

శృంగారములు వేరు, బంగారమొక్కటే పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే జీవజాతులు వేరు, జీవుండు ఒక్కడే పూలజాతులు వేరు, పూజ ఒక్కటే దర్శనంబులు వేరు, దైవము ఒక్కడే.