The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 549

Poem 549

చదివి వ్రాయ నేర్చినవారందరు విద్యావంతులేనా?కాలేజి డిగ్రీని పొంద విద్యావంతుడగునా?సుజ్ఞానము సుకృతములు లేని విద్యలు విద్యలగునా?బ్రతుకుటకై విద్యయన్న పశు పక్షులు బ్రతుకలేదె!

In plain words

Are all who have learnt to read and write educated? Does one become educated by gaining a college degree? Is learning without true Jñāna and good deeds learning at all? If learning is only for a living, do the beasts and the birds not live!

Also read

చదివి వ్రాయనేర్చిన వారంత విద్యావంతులేనా? కాలేజీ డిగ్రీలను పొంద విద్యావంతుడగునా? సుజ్ఞానము సుకృతములు లేని విద్య విద్యయగునా? బ్రతుకుటకే విద్యయన్న పశుపక్షులు బ్రతుకలేదే.