Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · All the World Is Filled with Brahman
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
All the World Is Filled with Brahman
28 June 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 199
కట్టెలందున
నిప్పులు
కలుగునట్లు
తిలల
యందున
తైలంబు
వెలయు
పగిది
ఎందు
జూచిన
దైవంబె
ఇమిడియుండు
విశ్వసించుడు
దీని
విద్యార్థులార!
విద్యార్థులారా!
సర్వం
బ్రహ్మమయం
జగత్
భగవంతునితో
సంబంధము
లేని
పదార్థము
జగత్తులో
కానరాదు.
జగత్తంతయు
బ్రహ్మస్వరూపమే.
ఐతే
యిట్టి
సర్వత్వాన్ని
గుర్తించుకునే
శక్తులు
అందరియందు
లేవు.
ప్రతి
కట్టెయందు
అగ్ని
వున్నది.
అట్లని
ఒకలారీ
కట్టెలు
తెచ్చి
ఒక
పాత్రలో
నీరు
బియ్యము
పోసి
ఆ
కట్టెలపైన
పెట్టినప్పుడు
అది
అన్నమగునా?
అగ్నికి
అంతర్బహిర్గతములనే
స్థితులు
రెండుంటున్నవి.
అంతరగ్ని
బహిరగ్ని.
కంటికి
కనుపించక
లోపల
వెలుగుతున్న
అగ్ని
అంతరగ్ని.
అట్టి
అగ్ని
వుండియు
దేనిని
కాల్చలేదు.
ఐతే
బహిర్గతమైన
అగ్ని
స్వరూపాన్ని
ధరించి
సర్వమును
భస్మము
గావించుతుంది.
అదేవిధముగానే
భగవంతుడు
సర్వత్రా
వుండినప్పటికిని
దాన్ని
సాక్షాత్కరింప
జేసుకొనే
శక్తి
సామర్థ్యములు
ఒక్కొక్కరికి
బహిర్ముఖముగా
ఒక్కొక్కరికి
అంతర్ముఖముగా
వుంటుంటాయి.
జగత్తునందలి
ప్రతి
పదార్థము
జడ
చైతన్యములన్నీ
కూడను
భగవంతుని
గర్భమునందే
వుంటున్నవి.
తృణము
మొదలుకొని
పర్వతము
వరకు,
బిందువు
మొదలుకొని
సింధువు
వరకు,
పరమాణువు
మొదలుకొని
పరబ్రహ్మము
వరకు
వ్యాపించిన
తత్వం
ఒక్కటే.
ఏకత్వములో
కూడిన
యిట్టి
దివ్యత్వాన్ని
అందరు
సాక్షాత్కరింప
జేసుకోలేరు.
జగత్తంతా
నారాయణమనే
చెప్పవచ్చు.
భక్తుని
భావములు,
భగవంతుని
ప్రేమకిరణములు
రెండు
కూడినప్పుడే
యిది
సాక్షాత్కారమౌతుంది.
భగవంతుడు
కలడు
కలడు
అనే
ఆస్తికునియందు,
భగవంతుడు
లేడు
లేడు
అనే
నాస్తికునియందు
యీ
ఆధ్యాత్మిక
అగ్ని
ప్రజ్వరిల్లుతూనే
వున్నది.
కలడన్న
వాని
హృదయమునందు
ప్రేమ
భావములు
ప్రకటితములౌతూ
వుంటాయి.
లేడన్న
వాని
హృదయమునందు
కూడను
ప్రేమ
భావములు
ప్రకటితమౌతూ
వుంటాయి.
ఐతే
ఆస్తికుని
యొక్క
ప్రేమ
భావములు
పరమాత్మపైన
ప్రసరిస్తూ
వుంటాయి.
నాస్తికుని
ప్రేమ
భావములు
ప్రకృతిపైన
ప్రసరిస్తూ
వుంటాయి.
ప్రాకృత
విషయములందు
తన
ప్రేమతత్వాన్ని
యిమిడ్చినప్పుడు
బంధనకు
కారణమౌతున్నాడు.
తన
ప్రేమ
తత్వమును
పరతత్వముపైన
ప్రసరింప
జేసినప్పుడు
యితనే
ముక్తుడౌతున్నాడు.
బంధమోక్షములకు
ప్రేమతత్వం
ఒక్కటే.
ఆ
ప్రేమనే
దైవస్వరూపం.
2
▾
Meaning
Keep
ప్రేమను
ప్రేమతో
తప్ప
అన్యమార్గమునందు
అనుభవించుటకు
వీలుకాదు.
ఇట్టి
ప్రేమను
ప్రేమతో
కూర్చినదే
భాగవతము.
ఐతే
కొంత
సందేహం
కలగవచ్చు.
ఈ
భాగవతమునందు
ప్రేమతత్వము
కలిగిన
ఆస్తికులు
మాత్రమే
కాకుండా
దివ్యత్వాన్ని
విరోధ
పరచుకున్న
నాస్తికులు
కూడను
వుంటున్నారే!
హిరణ్యకశిపుడు,
హిరణ్యాక్షుడు,
కంస,
దంతవక్త్ర,
శిశుపాల
యిత్యాది
దుర్మార్గులు
కూడను
భాగవతంలో
వుంటుండటంచేత
కేవలం
భక్తులకు
భగవంతునికి
మాత్రమే
సంబంధ
బాంధవ్యమని
చెప్పుటలో
యేమాత్రం
అర్థం
లేదు
కదా!
దీనికొక
చక్కని
ఆదర్శము.
ఎవరైనా
మన
యింటికొచ్చి
దాహంచేత
నీరు
అడిగినప్పుడు
నీరో,
లేక
మజ్జిగో
లేక
జ్యూసో
ఏదో
ఒకటి
మనం
అందించాలి.
అది
అందించటానికి
ఒక
పాత్ర
కావాలి.
ఈ
పాత్ర
వెండిపాత్ర,
కావచ్చు
లేక
పింగాణి
పాత్రగావచ్చు
లేక
ప్లాస్టిక్
పాత్రగావచ్చు.
పాత్ర
ప్రధానము
కాదు.
పదార్థము
ప్రధానము.
అదేవిధముగనే
ఈ
హిరణ్యకశిపుడు,
హిరణ్యాక్షుడు,
కంసుడు
శిశుపాలుడు,
దంతవక్త్రుడు
వీరందరు
కూడను
ఒక్కొక్క
పాత్రగా
యిందులో
నిరూపించారు.
ఈ
పాత్ర
యందుండిన
పదార్థతత్వాన్ని
పరార్థంగా
మార్చి
యదార్థమైన
స్వరూపాన్ని
నిరూపించటమే.
దీనివల్ల
చెడ్డకూడను
భాగవతమునందు
చెప్పటానికి
అవకాశము
వుంటుండాది.
నీదృష్టియందు
వారు
రాక్షసులు
కావచ్చును.
దైవదృష్టియందు
వారు
భక్తునకు
సహాయకారులుగా
నిలచవచ్చును.
ఇట్టి
రాక్షసులను
ఆదర్శముగా
తీసుకొనియే
ఆత్మతత్వాన్ని
భక్తులకందిస్తూ
వచ్చాడు
భగవంతుడు.
Pleasure
is
an
interval
between
two
pains.
రెండు
చెడ్డలమధ్యనే
ఒక
మంచి
యిమిడి
వుంటుంటాది.
నిజముగా
యీ
హిరణ్యాక్షుడు,
హిరణ్యకశిపులే
లేకపోతే
ప్రహ్లాదునికి
నరసింహావతారము
సాక్షాత్కరించటానికి
అవకాశమే
లేదు.
అదే
విధముగనే
విరోధతత్వమే
లేకపోతే
విశ్వాసము
బలపడటానికి
వీలే
వుండదు.
పరమభక్తుడైన
ప్రహ్లాదుని
తండ్రియైన
హిరణ్యకశిపుడు
అనేక
విధములుగా
హింసించినప్పటికిని
కట్టకడపటికి
అతని
భక్తి
ప్రపత్తులు
జగద్వ్యాప్తి
గావటానికి
యీ
కష్టములే
కారణము.
హిరణ్యకశిపుడే
కారణము.
పరమభక్తుని
పరమశాంతి
సుఖములనందించే
నిమిత్తమై
యీ
విధమైన
విరోధ
తత్వములను,
వ్యక్తులలో
సృష్టించి
తద్వారా
వారియొక్క
ఆస్తికత్వాన్ని
బలపరుస్తూ
వచ్చాడు
భగవంతుడు.
కఱ్ఱకు
కఱ్ఱ
రాపిడి
జరిగినప్పుడు
అగ్ని
సాక్షాత్కరిస్తుంది.
ఇందులో
అగ్ని
అంతర్ముఖంగా
వుండినప్పటికిని
యిది
సాక్షాత్కరించాలంటే
కఱ్ఱ
కఱ్ఱ
రాపిడి
జరగాలి.
ఐతే
నేడు
కొంచెము,
రేపు
కొంచెము
యీ
విధంగా
రాపిడి
జరిగినప్పుడు
కఱ్ఱముక్కలై
పోతుందేగాని
అగ్ని
ఆవిర్భవించదు.
ఈ
రాపిడి
నిర్విరామముగా
జరిగినప్పుడే
అందులో
అగ్ని
వుద్భవిస్తుంది.
నిరంతరము
భగవన్నామము
చేతనే
మానవత్వమునందున్న
జ్ఞానాగ్ని
ప్రజ్వలిస్తుంది.
భక్తులకు
ఆనందమును
సుఖమును
అనుభూతి
అందించే
నిమిత్తమై
యిలాంటి
దుష్టులు
పక్కలో
వుండి
తీరాలి.
బిడ్డను
పెంచి
నవ్విస్తూ
ఆడిస్తూ
ఆనందాన్ని
అందించాలంటే
తల్లికి
పక్కలో
బిస్కట్లు,
పిప్పరమెంట్లు,
ఆట
వస్తువులు
అన్నీ
పెట్టాలక్కడ.
3
▾
Meaning
Keep
Also in his talks
(5)
10 December 1986
Faith in the Ātma alone gives all strength
26 May 1991
Prasnopanishad - Answers To The First Student
15 January 1992
The Sankrānti festival is the sign of the union of Prakṛti and the Paramātma
2 September 1992
Teaching equal-mindedness is the chief aim of Divinity
26 April 1998
All Beings Are Parts of God
ఈ
ఆటవస్తువులు
ఎందుకోసం
పెట్టాలి?
బిడ్డల
యొక్క
ఆనందము
నిమిత్తమై.
యీ
వస్తువులు
పెట్టాలి.
తల్లికి
ఆ
వస్తువులతో
యేమీ
ప్రయోజనం
లేదు.
బిడ్డ
ఏడిస్తే
తల్లి
సహించలేదు.
బిడ్డను
ఆనందపరచే
నిమిత్తమై
తల్లికి
అవసరము
కాని
వస్తువులైనను
బిడ్డలకందించి
ఆ
బిడ్డను
ఆనందపరుస్తుంది.
అదే
విధముగనే
భక్తుని
ఆనందపరచాలనుకున్నప్పుడు
అతనిలో
వుద్భవించిన
దివ్యత్వాన్ని
ప్రకటింప
జేయదలచినప్పుడు
అతనికి
యీ
జగత్తు
రూపమైన
విరోధమైన
పనికిమాలినవైనను
అతని
చుట్టూ
పెట్టి
తద్వారా
దీనిని
బయటుకు
లాగాలి.
ఒక
చిన్న
ఉదాహరణము.
చెరకులో
పిప్పి
లేకపోతే
రసము
నిలువలేదు.
మనము
తీసుకోవలసినది
రసము.
వదలవలసింది
పిప్పి.
ఈ
రసము
పిప్పితో
కూడివుంటుంది.
ఈ
పిప్పి
మనకక్కరలేదు.
కాని
యీ
పిప్పి
ద్వారానే
యీ
రసము
పొందాలి.
అదేవిధముగనే
విరుద్ధమైన
మార్గముల
ద్వారానే
యదార్థమైన
దివ్యత్వాన్ని
మనం
అందుకోటానికి
ప్రయత్నించాలి.
ఏ
చిన్న
విషయమునందు
కూడను
కొన్ని
రకములైన
విరుద్ధములైన
మార్గములనుసరించినప్పుడే
యదార్థమైన
తత్వము
మనకర్థమవుతుంది.
శరీరమునకు
కసరత్తు
చేయాలనుకున్నప్పుడు
యీ
శరీరమునకు
మంచి
పుష్టి,
సంతుష్టి
కలగాలంటే
అనేక
విధములుగా
శ్రమ
పెట్టాలి.
పిలిచి
అడుగ
చెరకు
పెట్టునా
బెల్లంబు
పిప్పిగొట్టి
రసము
పీల్చకున్న.
జాతి
వజ్రమైన
సానబెట్టవలె.
సానపెట్టకపోతే
డైమండ్కు
విలువరాదు.
కనుకనే
దివ్యత్వమనేది
సర్వులయందు
వుండినప్పటికిని
ఒక్కొక్క
వ్యక్తియందు
బహిర్ముఖముగా
గోచరిస్తుంది.
బహిర్ముఖముగా
గోచరించటానికి
కారణమేమిటి?
భక్తుని
యందున్న
భావము
భగవంతుని
యందున్న
ప్రేమ
రెండింటి
యొక్క
సమ్మిళితమైన
సంబంధమే
యీ
వ్యక్తిత్వం
గావటానికి
కారణం.
ప్రహ్లాదునకు
నరసింహుడు
ప్రత్యక్షం
కావటానికి
ఎవరు
కారణం?
ప్రహ్లాదుడా?
లేక
హిరణ్యకశిపుడా?
యిరువురు
కారణమే.
హిరణ్యకశిపుని
యందున్న
ప్రహ్లాదుని
యందున్న
విశ్వాసమునకు
అక్కడ
రెండింటికిని
సాన
జరిగింది.
దేవుడు
ఎక్కడ
వున్నాడు
అని
హిరణ్యకశిపుడు
ప్రశ్నించాడు.
‘ఇందుగలడందు
లేడని
సందేహము
వలదు’
అని
ప్రహ్లాదుడు
జవాబు
చెప్పాడు.
ఐతే
యీ
స్తంభము
నందున్నాడా?
ఉన్నాడని
చెప్పాడు
ప్రహ్లాదుడు.
అప్పుడు
స్తంభాన్ని
కొట్టాడు.
అప్పుడే
నరసింహుడు
ప్రత్యక్షమయ్యాడు.
కనుక
యీ
యిరువురి
యొక్క
సన్నిహిత
సంబంధ
బాంధవ్యములైన
భేదముతో
దీనికి
మూలకారణములైనవి.
అతని
యందు
ఆరూపములో,
యితని
యందు
యీరూపములో
వుంటున్నాడు
భగవంతుడు.
అనేది
తానే
అనిపించుకొనేది
తానే.
4
▾
Meaning
Keep
వర్ణించేది
తానే
దూషించేదీ
తానే.
అందుకొనేదీ
తానే.
అందించేదీ
తానే.
కనుక
యీ
ఏకత్వమనే
తత్వాన్ని
అర్థం
చేసుకున్నప్పుడే
సర్వం
విష్ణుమయం
జగత్తన్నది
మనకర్థమవుతుంది.
జాగ్రత్స్వప్న
సుషుప్తులయందు
మనం
ఒక్కటిగానే
వుంటున్నాం.
జాగ్రత్తలో
యీహాల్లో
కూర్చుని
మనం
అన్నీ
వింటున్నాం.
స్వప్నావస్థలో
యేదో
ఒక
దృశ్యాన్ని
అనుభవిస్తున్నాం.
ఈ
దేహానికి
ఆ
స్వప్నమునకు
సంబంధం
లేదనుకుంటున్నాం.
సుషుప్తిలో
ఆనందాన్ని
అనుభవిస్తున్నాము.
అప్పుడు
యీమనస్సు
దేహము
రెండూ
లేదని
అనుకుంటున్నాము.
ఐతే
అనుభవించిన
వాడెవరు?
సుషుప్తిలో
ఆనందాన్ని
అనుభవించినవాడూ
తానే.
స్వప్నములో
యీ
పదార్థము
యొక్క
సంయోగాన్ని
అనుభవించేది
తానే.
జాగ్రత్తలో
యీ
సమావేశంలో
కూర్చొని
ఆనందంగా
శ్రవణం
చేసేది
తానే.
ఐతే
యిక్కడ
శ్రవణం
చేసింది
దేహతత్వంలో
యింద్రియములు.
స్వప్నములో
పదార్థ
సంయోగము
ననుభవించినది
సూక్ష్మదేహమైన
మనస్సు.
ఇంక
సుషుప్తిలోపల
అనుభవించిన
తత్వము
యీ
మనస్సుకు
స్వాధీనము
కాని
ఒక
అతీతమైన
దివ్యత్వము.
అవస్థలు
మాత్రం
వేరుకాని
అనుభవించిన
వ్యక్తి
ఒక్కడే.
కనుకనే
భగవత్తత్వమనే
దాన్ని
అర్థం
చేసుకోటం
చాలాకష్టం.
దానిపైన
శ్రద్ధాభక్తులు
వుండినవారికే
సులభమైన
మార్గములో
అనుభవించటానికి
వీలౌతుంది.
ఒక్కొక్క
సమయంలోపల
యిదే
భగవత్
శక్తి
అనేక
రూపములు
ధరిస్తూ
వుంటుంది.
భక్తునియందు
యిది
జ్ఞానాగ్నిగా
రూపొందుతుంది.
ప్రకాశిస్తుంది.
భక్తుడు
కానివాని
హృదయమునందు
యిది
క్రోధాగ్ని
కామాగ్ని
ద్వేషాగ్నిగా
రూపొందుతుంది.
అగ్ని
అనేది
చాలా
భయంకరమైనది.
అది
దూరంగా
వుండినప్పుడే
మనకెంతో
భయాన్ని
కలిగిస్తుంది.
భద్రతను
లేకుండా
చేస్తుంది.
ఈనాటి
మానవులు
యీ
భయంకరమైన
అగ్నిని
హృదయమునందే
పెట్టుకొని
నిరంతరము
భయభ్రాంతులకు
గురౌతున్నారు.
కామాగ్ని,
క్రోధాగ్ని,
ద్వేషాగ్ని,
అసూయాగ్ని
అనేవి
చాలా
బాధించేవి.
దీనినే
రావణకాష్టము
అన్నారు.
అన్ని
అగ్నులు
ఆరతాయిగాని
యీ
అగ్నులు
సులభంగా
ఆరేవి
కావు.
ఆరినట్టే
కనుపిస్తాయి
కాని
తిరిగి
ఎప్పుడు
ప్రజ్వలిస్తాయో
చెప్పటానికి
వీలుకాదు.
ఈ
అగ్నులు
చల్లార్చటానికి
ఏది
మనకు
ఆధారము?
ఏది
కావాలి?
అదియే
వైరాగ్యము,
ప్రేమ
అనే
వర్షమును
కురిపించాలి.
ఈ
ప్రేమ
వర్షము
ద్వారానే
నిజమైన
శాంతి
మనకేర్పడుతుంది.
ఈనాడు
మానవులకు
అనేక
విధములైన
సౌకర్యములు,
సదుపాయములు,
సుఖములు
వుండినప్పటికి
నిరంతరము
భయభ్రాంతికి
గురైపోతున్నాడు.
ఎన్ని
విధములైన
భద్రములు
యేర్పరచుకున్నప్పటికిని
అతని
భయంపోవటం
లేదు.
ఎన్ని
సదుపాయములుండినప్పటికిని
అతడు
శాంతి
అనుభవించటం
లేదు.
ఈ
శాంతి
లేకపోవటానికి
కారణం
ఏమిటి?
ఈ
భయం
కలగటానికి
కారణం
ఏమిటి?
5
▾
Meaning
Keep
వాని
హృదయంలో
యీ
కామక్రోధ,
ద్వేషాగ్నులనేవి
ప్రజ్వరిల్లుచుండటంచేత
యింతటి
భయము
అశాంతిని
అనుభవిస్తున్నాడు.
శాంతిగా
వుండటానికి
శాశ్వతమైన
సదుపాయములు
సర్వము
వున్నయి
కదా!
ఎందుకు
శాంతి
అనుభవించకూడదు?
ప్రాకృతమైన
సుఖశాంతులకు
యిది
కాదు
ఆధారము.
పవిత్రమైన
భావములే
శాంతికి
మూలకారణము.
ద్వేషము
లేనివాడు
నిరంతరము
శాంతిగానే
వుంటాడు.
దోషము
కల్గిన
వానికే
భయం
ఆరంభమవుతుంది.
భయమెప్పుడు
ప్రవేశిస్తుందో
అశాంతి
సంభవిస్తుంది.
దోషములు
చెయ్యకుండా
వుండినప్పుడే
ఒక
విధమైన
శాంతి
కలుగుతుంది.
దోషరహితుడు
అయినప్పుడే
నీవు
భయభ్రాంతుడు
కాకుండా
వుంటావు.
దోషములు
రాకుండా
వుండటానికి
యేమి
చెయ్యాలి?
దేని
ననుసరించాలి?
ఏది
దోషమో,
ఏది
మంచిదో
అది
నిర్ణయించుకునే
శక్తి
సామర్థ్యములు
మానవుని
యందు
లేవని
భ్రమిస్తున్నారు.
జగత్తునందున్న
సమస్త
ప్రాణికోటి
కంటె
మానవునికి
మాత్రమే
యిది
దోషమా
కాదా
అని
నిర్ణయించే
శక్తి
అధికంగా
వుంటుండాది.
అట్లు
తెలిసి
కూడను
తాను
దోషములోపల
పడిపోతున్నాడు.
దోషములని
తెలిసికూడను
దానినే
అనుసరిస్తున్నాడు.
కనుకనే
అశాంతి
భయము
యేర్పడుతుంటాయి.
నిజంగా
దోషమే
తెలియకుండా
వుంటే
వీనికి
అశాంతిగాని
భయముగాని
వుండటానికి
వీలుకాదు.
కొంతమంది
పిచ్చివారుంటారు.
discrimination
power
లేకుండా
వుంటారు.
వారు
యిది
మంచి
యిది
చెడ్డ
అని
నిర్ణయం
చేయలేరు.
ఏంచేసినప్పటికి
అతనికి
భయము
వుండదు.
కారణమేమిటి?
discrimination
power
లేకపోవటం
చేత
వారు
యేంచేసినా
తప్పులేదు.
భయంలేదు.
ఈ
discrimination
యీ
విచారణాశక్తియే
మానవుని
యందు
వుంటుందో
వారికి
మాత్రమే
భయం,
అశాంతి.
ఈ
విచారణాశక్తిని
సన్మార్గములో
ప్రవేశపెట్టాలి.
నీ
కాన్షన్సు
నీ
ఆత్మతృప్తిగా
నిన్ను
రైట్
అన్నప్పుడు
దాన్ని
అనుసరించాలి.
కాన్షన్సు
కాదన్నప్పటికిని
నీవు
అనుసరిస్తున్నావు.
కనుకనే
భయము,
అశాంతి
అనుభవిస్తున్నావు.
విద్యార్థులారా!
అనేకమంది
దోషములు
చేయటానికి
కాని,
అశాంతిని
పొందటానికిగాని,
భయము
పొందటానికిగాని
యిదే
మూలకారణము.
ఈ
భయము
దూరము
చేసుకోవాలనుకున్నప్పుడు
సర్వకర్మ
భగవత్ప్రీత్యర్థం
అంతా
భగవంతునిదే.
నాదేహము
భగవంతునిదే
సర్వము
భగవంతునిదే
అనే
భావాన్నైనా
మీరు
విశ్వసించాలి.
ఒక్కొక్క
కట్టెలో
అగ్ని
వున్నట్లుగా
దేహమూ
ఒక
కట్టెనే
కనుక
యిందులో
కూడను
అగ్ని
వుంటుంది.
ఈ
అగ్నిని
సరియైన
రీతిలో
మనం
వుపయోగపెట్టుకోవాలి.
అగ్ని
ఒక్కటే
అయినప్పటికి
ఒకటి
చెడ్డ
అగ్ని
ఒకటి
మంచి
అగ్నిగా
వుంటున్నది.
స్మశానంలో
ఒక
దేహాన్ని
కాలుస్తున్నారు
అక్కడా
అగ్నే.
అగ్ని
వుంటుండాది
అని
దోశలు,
యిడ్లీలు
మనం
వేసుకుంటూ
కూచుంటామా?
ఆ
అగ్నిని
చెడ్డ
అగ్నిగా
భావిస్తున్నాం.
6
▾
Meaning
Keep
అది
స్మశానాగ్ని.
ఒక
యజ్ఞం
చేస్తున్నాము.
అక్కడ
కేశవాయస్వాహా
చేస్తున్నారు.
అది
కూడను
అగ్నియే.
ఆ
అగ్నిని
దేవుని
సమానంగా
చూస్తున్నారు.
అగ్నిదేవుడు
అంటున్నారు.
మన
యింటిలో
వంట
చేసుకుంటున్నాము.
అదీ
అగ్నే.
కాని
అది
వంట
చేసుకోటానికి
మాత్రమే
ఉపయోగపెడుతున్నాము.
ఇంకొకరు
సిగరెట్టు
తాగుతున్నాడు
అక్కడా
అగ్నియే.
కాని
ఆ
అగ్నికి
ఎవరైనా
నమస్కరిస్తున్నారా?
ఇంకొకడు
ఊదివత్తులు
ముట్టిస్తున్నాడు.
అదీ
అగ్నే.
ఈ
ఊదొత్తులు
భగవంతునికి
చుట్టి
తాను
నమస్కరిస్తున్నాడు.
అదే
విధంగానే
అగ్ని
ఒక్కటైనప్పటికిని
వినియోగవిధానములు
వేరువేరుగా
వున్నాయి.
కాని
దైవత్వం
ఒక్కటే.
దివ్యత్వం
ఒక్కటే.
ఉపయోగించుకునే
విధానాన్ని
బట్టి
యీ
మంచిచెడ్డలు
రూపొందుతూ
వున్నాయి.
భగవంతుడు
అస్తి,
భాతి,
ప్రియం,
రూపము,
నామము
అని
ఐదు
గుణములతో
వుంటున్నారు.
దీనినే
సంస్కృతములో
సత్
చిత్
ఆనందము
రూపము
నామము
అన్నారు.
రూపాలు,
నామాలు
మాత్రమే
మనకు
గోచరిస్తున్నాయి.
కాని
అస్తి
భాతి
ప్రియం
సత్
చిత్
ఆనందము
అనేది
తెలియటంలేదు.
ప్రతి
పదార్థమునందు
కూడను
సత్
చిత్
ఆనందము
వుంటుండాది.
ఈ
టేబిల్లో
కూడ
సత్
చిత్
ఆనందము
వుంది.
ఈ
మైక్లోపల
కూడా
సత్
చిత్
ఆనందము
వుంది.
ఐతే
సత్
చిత్
కనుపిస్తుండాది.
కాని
ఆనందము
మనకు
గోచరం
కావటం
లేదు.
సత్
అనగా
యిది
వుంది.
మైక్
వుంది.
ఇది
కనిపిస్తుండాది.
చిత్
వినిపిస్తుండాది.
ఇవి
రెండూ
సత్యమే.
కాని
అది
ఆనందిస్తుండాదా
లేదా
అనేది
మాత్రం
మనకు
గోచరం
కావటంలేదు.
వీనిని
మనం
జడములు
అంటున్నాం.
ఇప్పుడు
నరసింహన్
వుంటున్నాడిక్కడ.
ఆయనకు
సత్
చిత్
దేహము
నామము
రెండు
వుంటున్నాయి.
కానీ
అతడి
ఆనందము
కూడను
మనకు
గోచరిస్తుండాది.
స్వామి
యొక్క
ఉపన్యాసము
విని
ఆనందిస్తున్నాడు.
కనుకనే
మానవుని
యందు
మాత్రమే
ఆనందము
గోచరమౌతుంది.
ఇంక
అన్నింటి
యందు
సత్
చిత్
వుంది
గాని
ఆనందం
గోచరం
కావటం
లేదు.
ప్రతి
పదార్థమునందు
భగవత్స్వరూపమే
వుంటుండాది.
ఈ
పదార్థమును
పరార్థముగా
మార్చటమే
సాధన
యొక్క
లక్ష్యం.
ఈ
divinity
అనేదాన్ని
ప్రేమతత్వంగా
మనం
భావించాలి.
ప్రేమ
లేకపోతే
దివ్యత్వమనేది
యేమాత్రము
మనకర్థం
కాదు.
మనము
అన్నింటిని
క్రొత్తగా
క్రొత్తగా
చూసుకుంటూపోతే
మనకు
యేమాత్రం
అధికారం
లభ్యము
కాదు.
మనము
అధికారం
లభ్యము
కావాలనుకున్నప్పుడు
ఒక
హక్కును
కూడను
సంపాయించాలి.
ఈ
హక్కును
సంపాయించుకున్నప్పుడే
మనం
అతన్ని
మన
సొంత
రీతిగా
వినియోగించుకుంటాం.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
కొత్త
మిత్రుడే
వచ్చినాడంటే
లేక
ఒక
బంధువే
వచ్చినాడంటే
కుర్చీవేసి,
అన్నీ
వేసి
రండి
దయచేయండి
కూర్చోండి
అని
కాఫీ
టిఫిన్
యిచ్చి
మర్యాదగా
అన్ని
విధములుగా
గౌరవిస్తాడు.
ఈ
గౌరవమర్యాదలు
పొందేవాడు
ఎవడు?
7
▾
Meaning
Keep
Also in his talks
(16)
19 June 1973
Friendship: Its Real Principle
3 September 1988
The body itself is a temple!
17 October 1988
To Attain God, the Embodiment of Prema, We Must Make Prema Itself Our Support
28 October 1989
Prema Itself Is God
20 October 1990
The day that wrought the great change
24 May 1991
Isaavaasya Upanishad - Renunciation And Pleasure
21 August 1996
The Five Elements Are the Very Forms of the Paramātma
21 October 1996
In God's Creation Everything Is Pure!
25 August 1997
Mamaivāṁśo jīvaloke...
17 April 1998
Desires are the root of unrest
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
27 September 1998
Ānanda Alone Is Man's Own Home
1 January 2000
Virtue is the adornment of man
17 October 2003
Develop a feeling of brotherhood towards all
15 April 2004
The principle of Prema is Divinity itself
క్రొత్తవాడే.
క్రొత్తవానికి
మాత్రమే
యీ
respect
అంతా.
పాత
మిత్రుడైతే
రారా
పోరా
అని
కూర్చుంటావు.
వానితో
యిష్టము
వచ్చినట్లు
మాట్లాడుతావు.
చేయిబట్టి
లాక్కొని
వస్తావు.
అక్కడ
కీర్తిమర్యాదలు
లేవు
కాని
అధికారమెక్కువగా
వుంది.
ఈ
అధికారం
చేతనే
ప్రేమ
కూడను
స్వేచ్ఛగా
వుంటుంటాది.
కనుకనే
స్వేచ్ఛ
వుండినప్పుడే
మనకు
ప్రేమ
కూడా
వస్తుంది.
స్వేచ్ఛ
లేనంత
వరకు
ప్రేమ
రావటానికి
వీలు
లేదు.
స్వేచ్ఛ
కావాలంటే
ఏమి
చెయ్యాలి.
అర్పితము
కావాలి.
నా
నీ
అనేరెండూ
రాకూడదు.
నేను.
నేను
నేను
అనేది
ఏనాడు
మాయమై
పోతుందో
అదే
వేదాంతమన్నారు.
నేను
అనేది
లేకుండా
పోవాలి.
ఈ
నేను
అనేది
కాకుండా
అంతా
నీవే
అనేస్థితికి
రావాలి.
ఎందుకంటే
జగత్తంతా
వున్నది
నీవే.
కనిపించినా
కనిపించక
పోయినా
నీవే.
కరెంటు
అన్నివైపులా
వుంటుండాది.
స్విచ్
ఆఫ్
చేసినప్పుడు
కనుపించదు.
కనుపించకుండా
పోయినంత
మాత్రమున
లేదని
చెప్పటానికి
వీలు
కాదు.
స్విచ్
ఆన్
చేస్తే
కనిపిస్తుంది.
కనుక
స్విచ్
ఆన్
చెయ్యటము
ఆఫ్
చెయ్యటము
నీలోవున్న
ప్రయత్న
దోషమే
గాని
భగవంతుడు
సర్వత్రా
వుంటున్నాడు.
అజ్ఞాన
వశము
చేత
నీవు
దీనిని
స్విచ్
ఆన్
చెయ్యలేకుండా
లైటు
లేదు
లైటు
లేదు
అని
చెప్పి
భ్రమిస్తున్నావు.
ఏదైనా
ఒక
దోషము
వుండాలి.
లేక
యీ
లైటు
రాకుండా
వుండటానికి
మరొక
కారణము
వుంటుండాలి.
వీనికన్నిటికి
కూడను
మెయిన్
స్విచ్
వేరే
వుంటుండాది.
ఈ
main
switch
ఆఫ్
చేసి
రూము
రూముల్లోనా
లైట్లు
వేస్తే
లైట్లు
రావు.
ఆ
main
switch
అనేది
ఏమిటి?
అదే
దివ్యమైన
ప్రేమ.
ప్రేమ
అనే
స్విచ్
వేస్తే
అన్ని
అంగములయందు
కూడను
ప్రేమ
ప్రారంభమౌతుంది.
మాటల్లో
ప్రేమ
మాటలొస్తాయి.
చేతల్లో
ప్రేమ
పనులు
చేస్తావు.
హృదయములో
ప్రేమ
భావములు
అభివృద్ధి
అవుతాయి.
కన్నుల్లో
ప్రేమ
దృష్టి
వస్తుంది.
చెవుల్లో
ప్రేమ
విషయాలు
శ్రవణం
చేస్తావు.
అన్ని
అంగముల
యందు
ప్రేమ
అనే
ప్రకాశమే
వెలువడుతుంది.
ఆ
ప్రేమ
లేకుండా
కేవలము
స్వార్థము
స్వప్రయోజనము
నిమిత్తమై
మనము
ప్రాకులాడినప్పుడు
అన్ని
అంగములు
అంధకారమును
పొందుతాయి.
కనుకనే
ప్రేమయే
ప్రధానమైనది.
మన
హృదయంలో
ప్రేమను
పెంచాలి.
మన
అంగములలో
ప్రేమను
వికసింప
చెయ్యాలి.
ప్రేమ
జీవితాన్ని
మనము
అభివృద్ధి
గావించుకోవాలి.
ప్రేమతోనే
ప్రేమను
చేర్చుకోవాలి.
కనుకనే
గోపికలందరు
కృష్ణుని
అదే
కోరారుట.
ప్రేమరహిత
మరు
భూములలో
ప్రేమాంకురములు
పెంపొంద
ప్రేమావేశములో
ప్రేమ
సుధావర్షము
వర్షింపగ
ప్రేమనదులు
ప్రవహింపగ
మురళీ
గానము
సేయగదే
కృష్ణా
గానము
సేయగదే.
ప్రేమరహిత
మరుభూములివన్నీ.
ఎండబారిన
బండభూములివన్నీ.
ఒక
విధమైన
బీడు
భూములు.
ప్రేమ
అనే
బీజములే
దీన్లోనా
నాటేది.
నీగానము
ఎట్ల
వుండాలంటే
అంత
ప్రేమమయంగా
వుండాలి.
8
▾
Meaning
Keep
ఈ
ప్రేమ
ఎప్పుడొస్తుంది?
ఆనంద
సమయములోనే
యీ
ప్రేమ
వస్తుంది.
ప్రేమ
వుండినప్పుడే
ఆనందము
వస్తుంది.
ఆనందంగా
వుండినప్పుడే
గానం
పాడతావు.
మీరు
నిత్య
జీవితంలో
చక్కగా
గుర్తుంచుకోండి.
నీవు
చక్కగా
ఆనందముగా
వున్నావంటే
నననా
నననా
ఏదో
పాటలు
పాడుకుంటూ
వుంటావు.
ఆ
ఆనందములోనే
నీకు
సంగీతమొస్తుంది.
కాని
దుఃఖములో
సంగీతము
రాదు.
బాత్రూమ్లోనైనా
నీవు
పాడుకుంటూ
వుంటావు.
ఎక్కడైనా
సరే
యీ
ఆనందమనేది
ఎప్పుడొస్తుంది?
ఆనంద
సమయములోనే
సంగీతం
ప్రారంభమవుతుంది.
రుద్రభూమి,
భద్రభూమి
రెండింటియందు
కూడను
గానం
చేసినవాడు
కృష్ణుడు.
యుద్ధభూమిలో
కూడను
గానం
చేశాడు.
అందుకోసమే
భగవద్గీత
అన్నారు.
ఈ
battlefield
లోపల
నీకు
మాత్రం
భయం
వుండవచ్చును.
ఏమవుతుందో
ఎవరు
చంపుతారో
అనే
భయము
వుండవచ్చు.
కాని
కృష్ణునికి
భయంలేదు.
భగవంతునికి
నో
భయం.
నో
ఫియర్.
కనుకనే
చెప్పాడు.
Be
fearless
I
am
with
you
అన్నాడు.
భగవంతుడు
వెంటవున్నప్పుడు
యింక
fear
కు
అవకాశమే
లేదు.
నీవే
భగవంతుడైనప్పుడు
యింక
fear
ఎందుకు
రావాలి?
భగవంతుడు
లేని
హృదయం
కాదు
కదా!
ఆ
భావములో
నీవు
fearless
గా
వుండు.
ఇదే
యీనాడు
మనం
సంపాయించుకోవలసిన
ఆనందము.
ఇదే
యీనాడు
మనం
పోషించుకోవలసిన
ఆనందం.
ఇదే
యీనాడు
మనం
నిల్పుకోవలసిన
ఆనందం.
ఇది
లేకపోతే
ఏమీ
Joy
వుండదింక.
Ice
Cream
joy
మాత్రం
వుంటుంది.
కనుక
యీ
విధమైన
ఆనందాన్ని
అనుభవించే
నిమిత్తమై
భగవత్ప్రేమను
పొందాలి.
ఈ
ప్రేమప్రేమ
చేతనే
తప్ప
అన్యమార్గములో
మనకు
లభ్యంకాదు.
విద్యార్థులారా!
నిజంగా
మానవుని
జీవితము
చాలా
అదృష్టవంతమైన
జీవితము.
పవిత్రమైన
జీవితము.
జీవించవలసిన
జీవితము,
గౌరవించవలసిన
జీవితము.
అలాంటి
మానవ
జీవితాన్ని
యీనాడు
మనము
మాణిక్యమును
మసి
బొగ్గులకు
అమ్ముకున్నట్లుగా
విషయ
వాసనలంతా
కమ్ముకొని
వ్యర్థం
గావించుకుంటున్నాము.
Previous
←
Prema Is the Form of God
Next
Everything Is God's Gracious Gift
→