Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2006 · If you love your parents, the whole world will love you
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
If you love your parents, the whole world will love you
6 May 2006, Easwaramma Day, Brindavan
1
▾
Meaning
Keep
His poems 324
Also in his talks
(12)
14 January 1988
Strive to recognise the oneness within the many!
31 October 1989
Do Your Duty as an Offering to God
24 May 1990
Hold the Reins
27 May 1991
Prasnopanishad - Answers To The Second And Third Students
5 October 1997
“Śarīramādyaṁ khalu dharmasādhanaṁ”
1 January 2000
Virtue is the adornment of man
12 April 2000
The Subtleties of Dharma in the Rāmāyaṇa
2 April 2003
Leave the delusion of the body; think of God
6 May 2003
Easwaramma, the ideal mother
6 May 2004
Satisfying his mother is a son's first duty
6 May 2005
Only a son worthy of his mother's love can win God's grace
18 August 2006
Cast off the delusion of the body and foster attachment to God
జనని
గర్భమునుండి
జన్మించినప్పుడు
కంఠమాలలవేవి
కానరావు
మంచిముత్యపు
సరుల్
మచ్చునకును
లేవు
మేల్మి
బంగరుదండ
మెడకు
లేదు
రత్నాల
హారముల్
రంజిల్లగా
లేవు
పచ్చలు
కెంపులు
పొదగ
లేదు
వజ్రాల
హారముల్
వర్ధిల్లగా
లేవు
గోమేధికంబులు
తోడ
లేవు
కలదు
కలదొక్క
మాల
మీ
కంఠమందు
పూర్వ
జన్మల
కర్మలు
పొందుపరచి
ఎన్ని
చేసిన
అవియన్ని
ఎంచి
ఎంచి
మంచియైనను
చెడుగైన
త్రుంచకుండ
బ్రహ్మ
మీకిచ్చి
పంపును
బరువుమాల
కర్మలన్నియు
చేర్చిన
కంఠమాల
ప్రేమస్వరూపులారా!
ప్రతి
మానవుడు
జనని
గర్భమునుండి
జన్మించే
సమయంలో
తన
కర్మలన్నియు
చేర్చిన
కంఠమాలను
ధరించి
వస్తున్నాడనే
సత్యాన్ని
మనము
గుర్తించాలి.
అందుచేత,
ఏ
కర్మనైనా
ఆచరించేముందు
ఇది
మంచిదా?
చెడ్డదా?
అని
విచారణ
చేయాలి.
2
▾
Meaning
Keep
మనం
కోరినను,
కోరకపోయినను
మంచి
కర్మలు
మంచి
ఫలితము
నందిస్తాయి.
చెడ్డ
చూపులు,
చెడ్డ
మాటలు,
చెడ్డ
ఆలోచనలు,
చెడ్డ
కర్మలు
...
ఇవన్నీ
చాలా
ప్రమాదాన్ని
తెప్పిస్తాయి.
“కన్నుల
నిచ్చినదెందుకొ
తెలుసా?
అన్నీ
చూసేటందులకా?
కాదు,
కాదు.
కైలాసవాసుని
కన్నులారా
గాంచేటందుకురా!
మనసు
నిచ్చినది
ఎందుకొ
తెలుసా?
సందులు
గొందులు
తిరుగుటకా?
కాదు,
కాదు.
సుందరమైన
భగవంతుని
రూపమును
దర్శించి,
భగవన్నామమును
మనసారా
స్మరించి,
ఆనందమును
అనుభవించేటందుకురా!’
ఈవిధంగా
విచారణ
చేసి,
ఏది
మంచి?
ఏది
చెడ్డ?
అనేది
గుర్తించి
వర్తించాలి.
అప్పుడప్పుడు
మన
దృష్టి
చాలా
చెడ్డగా
ప్రసరిస్తూ
ఉంటాది.
‘ఛీ,
పరులను
చూసేటందుకా
భగవంతుడు
నాకు
కన్నుల
నిచ్చినది!
కాదు,
కాదు.
మంచివారిని
చూడాలి’,
అని
ఎవరికి
వారు
బుద్ధి
చెప్పుకోవాలి.
అనేకమంది
చెడ్డ
పలుకులు
పలుకుతూ
ఉంటారు;
పరదూషణ
చేస్తుంటారు.
ఇది
మహాపాపం.
పరులను
దూషించుటకు
బదులు
మీలో
ఉన్నటువంటి
చెడ్డను
మీరు
దూషించుకోండి.
ప్రతి
మానవునికి
కర్మఫలితం
అనుభవించక
తప్పినది
కాదు.
జగత్తులో
పుట్టిన
ప్రతి
వ్యక్తికి
మంచి,
చెడ్డ
రెండూ
జరుగుతూనే
ఉంటాయి.
మహనీయులు
ఈ
సత్యాన్ని
గుర్తించి
చెడ్డను
మరచి,
మంచిని
మాత్రమే
మనసులో
పెట్టుకొని
ఆనందాన్ని
అనుభవిస్తూ
ఉంటారు.
పంచేంద్రియాలను
పవిత్రంగా
వినియోగించుకోండి
ఈ
జగత్తును
‘ప్రపంచము’
అని
పిలుస్తున్నాము.
ప్రపంచము
అనగా
పంచభూతములయొక్క
ప్రకాశమే,
పంచభూతములయొక్క
వికాసమే!
మానవుడు
తన
పంచేంద్రియములను,
పంచభూతములను
పవిత్రమైన
మార్గములో
అనుభవించినప్పుడే
తన
జన్మ
సార్థక
మవుతుంది.
ఈనాటి
మానవుడు
వీటిని
అపవిత్రమైన
మార్గములో
ప్రవేశపెడుతున్నాడు.
పైగా,
అది
తనకు
సహజమని
భావిస్తున్నాడు.
కాని,
అది
సహజం
కాదు.
అప్పటికప్పుడు
మనకు
సహజంగా
అనిపించవచ్చుగాని,
మున్ముందు
పర్వతములవంటి
కష్టాలు
మనలను
తరుముకొని
వస్తాయి.
మన
పంచేంద్రియాలలో
దేనినికూడను
మనము
అపవిత్రమైన
మార్గంలో
ప్రవేశపెట్టకూడదు.
ఏదైనా
చెడ్డ
జరుగుతుంటే
మనం
చూస్తూ
ఉంటాము.
3
▾
Meaning
Keep
ఎవరైనా
చెడ్డ
మాటలు
చెబుతుంటే
రెండు
చెవులూ
ఇచ్చి
ఎంతో
ఆసక్తిగా
వింటూ
ఉంటాము.
‘ఇతరుల
మాటల
నింపుగ
నమ్మి
కొంపతీయకండి.’
భగవంతుడు
మీకు
రెండు
చెవులనిచ్చాడు.
వాటితో
మంచి
మాటలు
వినండి;
పవిత్రమైన
దైవతత్త్వాన్ని,
దైవనామాన్ని
వినండి.
రెండు
కన్నుల
నిచ్చాడు
మీకు
భగవంతుడు.
వాటితో
సుందరమైన
దైవస్వరూపాన్ని
దర్శించండి.
అట్టి
జీవితమే
నిజమైన
మానవ
జీవితం.
ఈవిధంగా,
మానవుడు
తన
పంచేంద్రియములద్వారా
పవిత్రమైన
కర్మలను
ఆచరించినప్పుడే
‘జంతూనాం
నరజన్మ
దుర్లభం’
అన్న
నానుడి
సార్థకమవుతుంది;
లేకుండిన
జీవితం
అపవిత్రమై
పోతుంది.
అలాంటి
జీవితమొక
జీవితమా!
అది
మరణంతో
సమానం.
కనుక,
బాలబాలికలుగాని,
పెద్దలుగాని
పంచేంద్రియాలను
సద్వినియోగపర్చుకోవాలి.
మానవత్వమనేది
మహాపరిశుద్ధమైనటువంటిది.
‘మా’
అనగా
మాయ;
‘న’
అనగా
లేకుండా;
‘వ’
అనగా
వర్తించడం.
మాయను
మరచి
వర్తించడమే
నిజమైన
మానవత్వం.
మానవుడు
ఈనాటివాడు
కాదు,
ప్రాచీనుడే.
నాటినుండి
నేటివరకు
మానవత్వాన్ని
ధరిస్తూనే
వస్తున్నాడు.
కాని,
ఇన్ని
జన్మలెత్తికూడను
ఇంకా
మానవత్వముయొక్క
విశిష్టతను
గుర్తించుకొనలేకపోతున్నాడు.
ఎంతకాలమైనను
తినటం,
త్రాగటం,
సుఖాల
ననుభవించడం,
చివరికి
మరణించటం
....
ఇదేనా
మానవత్వముయొక్క
విశిష్టత!
ఈవిధమైన
జీవితాన్ని
పశుపక్షిమృగాదులుకూడను
గడుపుతూనే
ఉన్నవి.
మానవునిగా
పుట్టి
నీవు
కేవలం
పశువులు
చేసే
పనులు
చేయవచ్చునా?!
నీకు
కలిగిన
కష్టాలకు
పరులను
నిందిస్తావు.
నీకు
కోపమొస్తే
ఒకరిని
కొడతావు.
కాని,
కోపము
మానవునియొక్క
లక్షణమా?
కాదు,
కాదు.
ఇది
క్రూరమృగముల
లక్షణం.
పాశ్చాత్య
సంస్కృతికి
దాసులవుతున్న
ఆధునిక
విద్యార్థులు
ప్రేమస్వరూపులారా!
తల్లిగర్భమునుండి
జన్మించినప్పుడు
మీలో
ఎట్టి
వాంఛలూ
లేవు.
కాని,
పెరుగుతూ
పెరుగుతూ
రాగా
వాంఛలుకూడా
పెరుగుతున్నాయి.
వాంఛలకు
ఒక
పరిమితి
ఉండాలి.
జీవితంలో
దేనికైనా
ఒక
పరిమితి
అవసరం.
కాని,
ఈనాటి
మానవుడు
హద్దులు
మీరి
ప్రవర్తిస్తున్నాడు.
4
▾
Meaning
Keep
His poems 498
Also in his talks
(14)
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
19 April 1998
The holy power of woman is the very safeguard of Bhārata
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
3 December 1998
Man Alone Is Supremely Precious, Above All the Riches of the World
11 August 2000
Only When There Is Purity of Mind Is There Success
19 November 2001
Only when parents are ideal do children become virtuous
19 November 2002
Setting the Home in Order: The Housewife's First Duty
17 October 2003
Develop a feeling of brotherhood towards all
9 August 2006
The Ati Rudra, supremely powerful
1 October 2006
‘Dharma protects those who protect it’
27 March 2007
Your very heart is Rāma's temple
12 September 2008
Complete sacrifice alone is the stairway to immortality
22 November 2008
The duty of guarding the wealth of Dharma of Mother Bhārata is yours!
దీనికి
తగినట్లు
ఈనాడు
అనేకవిధములైన
ఆధునిక
సదుపాయములు
ఏర్పడుతున్నాయి.
మీకందరికీ
తెలుసు
-
ఇప్పుడు
సెల్ఫోన్లు
వస్తున్నాయి.
వీటిద్వారా
ఎవరితోనైనా,
ఎక్కడైనా
సులభంగా
మాట్లాడుకోవచ్చునని
మీరు
ఆనందిస్తున్నారు.
వీటిద్వారా
కష్టం
లేకుండా
పనులు
జరుపుకోవచ్చునని
భావించి
ప్రభుత్వముకూడా
వీటి
వాడకాన్ని
ప్రోత్సహిస్తున్నది.
కాని,
ఈవిధమైన
యంత్రాల
వల్ల,
తంత్రాలవల్ల
విద్యార్థుల
బుద్ధులు
పెడమార్గం
పడుతున్నాయి.
వీటిని
దుర్వినియోగం
చేస్తున్నారు.
ఇలాంటివి
విద్యార్థులను
పాపంలో
ప్రవేశపెట్టి
నాశనం
చేస్తున్నాయి.
ఏమీ
తెలియని
అమాయకులనుకూడా
మాయలో
ముంచుతున్నాయి.
ఈనాటి
విద్యార్థులు
చాలా
తెలివిగలవారు.
వారికి
ఏది
ముఖ్యమో,
నిత్య
జీవితములో
ఏది
అవసరమో
దానికి
తగిన
విద్యలు
బోధించాలి.
కాని,
పాశ్చాత్య
సంస్కృతి
ప్రభావంచేత
మితిమీరిన
వాంఛలను
కలిగించే
విద్యను
విద్యార్థులకు
నేర్పించడానికి
ప్రయత్నిస్తున్నారు.
మన
భారతీయ
సంస్కృతి
చాలా
ఉత్తమమైనది,
అందరికీ
ఆదర్శంగా
నిలిచినటువంటిది.
కాని,
భారతీయులు
తమ
సంస్కృతిని
విస్మరించి
పరదేశీయులకు
దాసులై
వారు
నేర్పిన
విద్యలను
నేర్చుకుంటున్నారు.
ఆడ,
మగ
అనే
భేదము
లేకుండా
ప్రవర్తిస్తున్నారు.
మన
ప్రాచీన
భారతీయ
స్త్రీలెంత
ఆదర్శవంతంగా
నడుచుకున్నటువంటివారు!
అనాదికాలమునుండి
భారతీయసంస్కృతి
ప్రపంచానికి
వెలుగుబాటను
చూపిస్తూ
వచ్చింది.
కాని,
అసలు
సంస్కృతి
అంటే
ఏమిటో
ఈనాడు
పెద్దలకు
కూడా
తెలియదు.
ప్రాచీన
కాలంలో
గుణవంతులైన
స్త్రీ,
పురుషులు
ఎన్నో
త్యాగాలు
చేసి
భారతీయ
సంస్కృతిని
నిలబెడుతూ
వచ్చారు.
నిరత
సత్యప్రౌఢి
ధరణి
నేలిన
హరిశ్చంద్రుడు
ఈ
భారత
దేశమునందే
జన్మించాడు.
గత
జీవుడగు
పతిన్
బ్రతికించుకొన్నట్టి
సావిత్రి
భారత
సతియె
కాదె!
తన
సత్యమహిమచే
దావాగ్ని
చల్లార్చె
చంద్రమతి
పవిత్ర
పడతి
కాదె!
కులసతీత్వమునకై
గుండాన
దూకిన
సీత
భారత
ధరా
జాత
కాదె!
కినిసి
దుర్మద
కిరాతుని
బూది
గావించె
దమయంతి
భారత
రమణి
కాదె!
5
▾
Meaning
Keep
Also in his talks
(26)
21 May 1973
The Opening Message
10 October 1986
A people that has morality is the true people
21 November 1986
We must regard service to man as service to Mādhava
2 January 1987
Sanātana Dharma is the essence of all the wisdom of the Vedas
2 June 1990
Ascent Of Man
23 November 1990
Restore the glory of Bharat
2 June 1991
Vijnana and Dharma
18 August 1996
Man Must Learn to Live as Man
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
19 October 1998
Dīpāvali: Its Inner Meaning
22 November 1998
The Education of Bhārata Is What Develops the Divine Human Principle
10 September 2000
God is within you
22 November 2001
True education brings the wealth of character
19 January 2002
Hospitals must not become business centres
19 November 2002
Setting the Home in Order: The Housewife's First Duty
14 April 2003
Remember the Name with Prema
20 October 2003
Restore the ancient culture!
2 July 2004
If you call ‘Sai!’ with Prema, I answer ‘Here I am!’
23 October 2004
Foster the Spirit of Sacrifice
8 March 2005
Man is a child of immortality
14 August 2006
Follow the Ātma within you
21 January 2007
All parties must become one for the good of the country
15 August 2007
Win the svātantrya of the heart!
15 January 2008
Revere your mother as God, your father as God
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
23 November 2008
Foster the feeling of the one Ātma, and unity!
కాని,
ఈనాటి
ప్రజలు
వీరి
ఆదర్శాలను
విస్మరించారు.
సీత,
సావిత్రి,
దమయంతి
వీరంతా
స్త్రీ
అంటే
అబల
కాదని,
ఆమెలో
ఉన్న
దివ్యశక్తి
ఎంతో
గొప్పదని
నిరూపించారు.
కాబట్టి,
స్త్రీలను
మనము
చులకన
చేయకూడదు.
పరమపావనమైన
భారతావనియందు
సహన
మన్నదె
మనకు
చక్కదనము
మధుర
భావంబేది
మన
దేశమందన్న
మాతృభావముకంటెను
మాన్యమెద్ది?
మాతృప్రేమను
మించినటువంటి
ప్రేమ
ఈ
జగత్తులో
కనిపించదు.
అలాంటి
మాతృప్రేమను
ఈనాడు
విస్మరిస్తున్నారు.
మాతృమూర్తిని
ప్రేమించినప్పుడే
మనము
మహత్తరమైన
శక్తిని
సాధించినవారమవుతాము.
ఈనాడు
‘పేరెంట్స్’ను
‘సర్వెంట్స్’మాదిరి
చూస్తున్నారు.
వయస్సు
పైబడిన
తల్లిదండ్రులను
ఎంతో
ప్రేమతో
చేరదీసి,
తగినరీతిగా
పోషించడానికి
బదులు
వాళ్ళను
వృద్ధాశ్రమాలకు
తరలిస్తున్నారు.
రేపటి
దినము
తమకు
ఏ
గతి
పడుతుందో
అని
ఆలోచించడం
లేదు.
ఈనాడు
నీ
తల్లిదండ్రులను
నీవు
వృద్ధాశ్రమానికి
పంపితే
రేపటి
దినము
నీ
బిడ్డలుకూడా
నీకు
అదే
గతి
పట్టిస్తారు.
‘యద్భావం
తద్భవతి’.
నీవు
ఏమేమి
చేస్తావో
అవన్నీకూడా
‘రిఫ్లెక్షన్’,
‘రియాక్షన్’,
‘రీసౌండ్’లుగా
నీకు
తిరిగి
వస్తాయి.
నీ
తల్లిని
నీవు
ప్రేమతో
చూసుకో.
తల్లి
ప్రేమయే
నీకు
సర్వులయొక్క
ప్రేమను
సంపాదించిపెడుతుంది.
ఈనాడు
నీ
తల్లిని
నీవు
‘సర్వెంటు’గా
చూస్తే
రేపటి
దినము
నిన్ను
నీ
బిడ్డలు
‘సర్వెంటు’
మాదిరి
చూస్తారు.
వేసిన
విత్తనము
ఎట్టిదో
మొక్క
అట్టిదిగానే
వస్తుంది.
కనుక,
మనము
పవిత్రమైన
ప్రేమను
పెంచుకోవాలి.
ఈనాడు
మనము
ప్రేమను
పంచినప్పుడే
రేపటి
దినము
ప్రపంచమంతా
మనల్ని
ప్రేమిస్తుంది.
స్వార్థస్వప్రయోజనములతో
మన
ప్రేమను
కలుషితం
గావించకూడదు.
దేహములన్నియు
బల్బులవంటివి.
భగవంతుని
దివ్యశక్తి,
ఆత్మశక్తి
కరెంటువంటిది.
ఇక్కడ
అనేక
దీపములు
వెలుగుతున్నాయి.
ఈ
అన్ని
దీపములకు
కరెంటే
ఆధారము.
ఒక్క
మెయిన్
స్విచ్ని
ఆపివేస్తే
దీపములన్నీ
ఆరిపోతాయి.
6
▾
Meaning
Keep
ఆ
కరెంటువంటిదే
భగవత్తత్త్వము.
ఆ
‘మెయిన్
స్విచ్’ని
ఆపితే
అన్ని
జీవులూ
నిర్జీవులైపోతాయి.
అందుకనే
కృష్ణ
పరమాత్మ,
‘మమైవాంశో
జీవలోకే
జీవ
భూతస్సనాతనః’,
‘అందరూ
నా
అంశములే’
అన్నాడు.
అందరియందున్న
ఆత్మ
అనే
కరెంటు
ఒక్కటే.
నీవు
నా
అంశమైనప్పుడు
నావలె
నీవుండాలి
కదా!
నాలో
ఉన్న
శక్తియే
నీలో
ఉండాలి
కదా!
ప్రపంచములో
ఉన్న
ప్రతి
వ్యక్తీ,
ప్రతి
ప్రాణి
కూడను
దైవాంశమే.
కాబట్టి,
ఎవరిని
చూసినా
మనం
నమస్కారం
చేయాలి.
ప్రతి
వ్యక్తినీ
గౌరవించాలి,
ప్రేమించాలి.
అప్పుడే
మన
జీవితము
ప్రకాశిస్తుంది.
మానవత్వము
చాలా
పవిత్రమైనది.
మానవునియందున్న
ప్రేమతత్త్వము
అపరిమితమైనటువంటిది.
ఆ
ప్రేమయొక్క
శక్తి
ఇట్టిది,
అట్టిది
అని
ఎవరూ
వర్ణించలేరు.
నిత్యసత్యమైనది
ఆత్మప్రేమ,
వాంఛలతో
మిళితమైనది
దేహప్రేమ
ప్రాపంచికమైన
ప్రేమ
దినదినానికీ
మార్పు
చెందుతూ
ఉంటుంది.
ఉదాహరణకు,
పెండ్లి
అయిన
తరువాత
మొదటి
వారం
రోజులు
భార్యను
వదలి
భర్త
క్షణమైనా
ఉండలేడు.
ఇద్దరూ
కలసి
నడుచుకుంటూ
వెళుతున్నప్పుడు
దారిలో
ఎక్కడైనా
ముల్లు
కనిపిస్తే,
భర్త
ఎంతో
ఆదుర్దాగా,
‘ముల్లు,
ముల్లు,
ముల్లు’
అంటూ
భార్య
చేయి
పట్టుకొని
ప్రక్కకు
లాగుతాడు.
ఒక
నెల
తరువాత
మళ్ళీ
దారిలో
ముల్లు
కనపడితే,
‘త్రొక్కుతావు,
జాగ్రత్త’
అని
కేవలం
హెచ్చరిస్తాడు.
ఇంకొక
ఆరు
నెలలైన
తర్వాత,
‘నీకు
కళ్లు
కనిపించడం
లేదా?
ముల్లుంది
అక్కడ’
అని
కోప్పడతాడు.
ఈరీతిగా,
ప్రాపంచికమైన
ప్రేమ
దినదినానికీ
తరిగిపోతుంది.
ఈనాటి
కాల
పరిస్థితినిబట్టి
భార్యాభర్తలు
విడాకులు
కూడా
తీసుకుంటున్నారు.
కాని,
పూర్వకాలంలో
పరిస్థితి
ఈవిధంగా
ఉండేది
కాదు;
ప్రారంభమునుండి
అంత్యమువరకు
ప్రేమ
ఒకేరీతిగా
ఉండేది.
అదే
నిజమైన
ఆత్మప్రేమ.
దేహప్రేమ
మార్పుచెందుతుంది.
అది
వాంఛలతో
మిళితమై
ఉంటుంది;
కదిలిపోయే
మేఘం
లాంటిది.
భగవత్ప్రేమ
ఒక్కటే
శాశ్వతమైనది.
అట్టి
నిత్య
సత్యమైన
ప్రేమను
వదలి
అశాశ్వతమైన,
అసత్యమైన
ప్రేమను
పట్టుకొని
మీరు
ఎందుకింత
ప్రాకులాడుతున్నారు?
కాని,
ఈవిధమైన
సద్బోధలు
చేసే
పెద్దలు
నేడు
చాలా
అరుదుగా
ఉన్నారు.
అసలు
పిల్లలకంటే
పెద్దలే
ఎక్కువగా
ఆధునికత
మోజులో
పడి
మారిపోతున్నారు.
‘మాతృదేవో
భవ,
పితృదేవో
భవ,
ఆచార్యదేవో
భవ,
అతిథిదేవో
భవ’,
అన్నారు.
7
▾
Meaning
Keep
కాని,
ఈనాటి
పిల్లలయందు
తమ
తల్లిదండ్రులపట్ల
అటువంటి
ప్రేమ,
గౌరవ
భావములు
కనిపించడం
లేదు.
ఇది
మానవత్వము
కాదు.
ప్రతి
మానవునికి
భగవంతుడు
పవిత్రమైన
బుద్ధిని,
విచక్షణా
శక్తిని
ప్రసాదించాడు.
వాటిని
సద్వినియోగపరచుకున్నవాడే
నిజమైన
మానవుడు.
ఆధునికత
పేరిట
కాలాన్నిబట్టి
మారిపోవడం
తెలివితక్కువతనం.
సత్య,
ప్రేమలచేతనే
మానవత్వం
వికసిస్తుంది
ఏ
దేశమునందైనా,
ఏ
కాలమునందైనా
దేనినైనా
మార్చవచ్చునుకాని,
సత్యమును
మార్చగలిగేవాడు
ఈ
జగత్తులో
లేడు.
సత్య,
ప్రేమలచేతనే
మానవత్వము
వికసిస్తుంది,
వర్ధిల్లుతుంది.
ఈనాడు
ఎవరికి
తోచినట్లు
వాళ్లు
పోతున్నారు;
అల్పబుద్ధులతో
ప్రవర్తిస్తున్నారు
గాని,
విశాలమైన
బుద్ధిని
ఎవరూ
చూపించడం
లేదు.
సమాజమునకు
ఏది
ముఖ్యము?
మన
దేశమునకు
ఏది
ప్రధానము?
అనే
విషయాన్ని
మనము
లోతుగా
విచారించాలి.
మానవుడు
మారినప్పుడే
దేశము
మారుతుంది.
దేశమంతా
మానవత్వంపైన
ఆధారపడి
ఉన్నది.
కాని,
మనము
మానవత్వాన్ని
మరచిపోయి
పాశ్చాత్య
పద్ధతులను
అనుసరిస్తున్నాము.
ఆవిధంగా
నీ
బుద్ధికి
తోచినట్లు
నీవు
మార్చుకోకూడదు.
వారి
పద్ధతులు
వారికుండనీ;
నీ
పద్ధతి
నీకుండాలి.
ఎవరి
పద్ధతులను
వారు
మార్చుకోకుండా
అనుసరించాలి.
ప్రేమయే
మానవునికి
ప్రధానమైన
లక్షణము.
ప్రేమయే
ప్రాణం.
ప్రేమపోతే
ప్రాణం
పోయినట్లే!
కనుక,
దివ్యాత్మస్వరూపులారా!
ప్రేమస్వరూపులారా!
ప్రేమను
మీరు
ప్రధానంగా
పెట్టుకోండి.
సత్యాన్ని
మీ
మార్గంగా
తీసుకోండి.
అప్పుడే
మీ
జీవితం
సార్థకమవుతుంది.
దివ్యత్వాన్ని
పొందుతారు.
పవిత్రతను
పొందుతారు.
ఎక్కడకూడను,
ఎలాంటి
పరిస్థితులందైనను
మీరు
సత్యాన్ని
మార్చడానికి
ప్రయత్నించకూడదు.
‘ఇది
నా
ఇష్టము’
అని
హద్దులు
మీరి
ప్రవర్తించకూడదు.
ప్రకృతియొక్క
అభీష్టమును
మీరు
అనుసరించాలి.
ప్రకృతికి
విరుద్ధంగా
పోయినట్లయితే
మీ
జీవితమే
నాశనమైపోతుంది.
ఆదర్శమాత
-
ఆదర్శ
పుత్రుడు
తల్లిగర్భమునుండి
జన్మించినందుకు
మీరు
తల్లికి
సత్కీర్తి
తెప్పించాలి.
ఒకానొక
సమయంలో
కలకత్తాకు
సమీపంలోని
ఒక
గ్రామంలో
ఒక
మహావ్యక్తి
నివసించే
వాడు.
8
▾
Meaning
Keep
అతని
పేరు
ఈశ్వరచంద్ర
విద్యాసాగర్.
అతనొక
బీద
కుటుంబంలో
పుట్టాడు.
వాళ్ళకు
పూట
గడవడమే
కష్టంగా
ఉండేది.
తల్లి
శ్రీమంతుల
ఇళ్లలో
పాత
చీరలు
కుట్టి
ఎంతో
కొంత
డబ్బు
సంపాదించేది
పాపం!
ఒక
రొట్టె
చేస్తే
అందులో
సగం
తాను
తిని
సగం
కుమారునికి
పెట్టేది.
ఒక్కొక్కతూరి
ఉన్నదంతా
కుమారునికి
పెట్టి
తాను
పస్తుండేది.
ఈవిధంగా
ఎంతో
కష్టపడి
కుమారుని
పోషిస్తూ
వచ్చింది.
రాత్రివేళ
ఇంట్లో
దీపం
లేదు.
అందుచేత,
విద్యాసాగర్
వీధి
దీపాలదగ్గర
కూర్చుని
చదువుకునేవాడు.
ఈవిధంగా
రాత్రింబవళ్ళు
అతను
కష్టపడి
చదివి
డిగ్రీ
పూర్తి
చేశాడు.
మొట్టమొదట
ఏదో
ఒక
చిన్న
ఉద్యోగంలో
చేరాడు.
అతనికి
లభించే
కొద్దిపాటి
జీతంతో
తల్లీ
కొడుకులు
జీవనం
సాగిస్తూ
వచ్చారు.
కొంతకాలమైన
తరువాత
అతనికి
ఉద్యోగంలో
ప్రమోషన్
వచ్చింది.
జీతంకూడా
పెరిగింది.
ఒకనాడు
అతని
తల్లి
ఒక
పాత
చీర
కట్టుకొని
ఆ
ఊళ్ళో
జరుగుతున్న
తిరునాళ్ళకు
బయలుదేరింది.
అది
చూసి
విద్యాసాగర్
చాలా
బాధపడి,
‘అమ్మా,
ఈనాడు
ఊరంతా
పండుగ
చేసుకుంటున్నారు.
నీవుకూడా
ఒక
మంచి
చీర
కొని
కట్టుకోకూడదా?’
అన్నాడు.
వెంటనే
తాను
స్వయంగా
బజారుకు
వెళ్ళి
ఒక
ఖరీదైన
తెల్లచీర
కొని
తెచ్చి,
‘అమ్మా,
ఈనాడు
నీవు
దీనిని
కట్టుకొని
తిరునాళ్ళకు
వెళ్ళు’,
అని
కోరాడు.
అప్పుడా
తల్లి,
‘నాయనా!
నాకు
మూడు
కోరికలున్నాయి.
అవి
తీరిన
తరువాతనే
నేను
ఈ
చీరను
కట్టుకుంటాను’,
అన్నది.
‘ఏమిటమ్మా
ఆ
కోరికలు?’
అని
అడిగాడు.
‘ఇప్పుడు
కాదు
నాయనా!
సమయం
వచ్చినప్పుడు
తప్పక
అడుగుతాను’,
అన్నది.
కొంతకాలానికి
విద్యాసాగర్
మరింత
ఉన్నతస్థితికి
చేరుకున్నాడు.
అప్పుడతను,
‘అమ్మా!
ఇప్పుడైనా
నీ
కోరికలేమిటో
చెప్పు’,
అన్నాడు.
‘నాయనా!
మన
గ్రామంలో
కనీసం
ఒక
చిన్న
పాఠశాల
లేకపోవడం
వలన
ఇక్కడి
పిల్లలు
చదువుకోసం
ప్రక్క
గ్రామానికి
వెళుతున్నారు.
కాబట్టి,
నీవు
మన
గ్రామంలోనే
ఒక
చిన్న
పాఠశాల
కట్టిస్తే
నేను
ఆనందిస్తాను’,
అన్నది.
తనకు
వచ్చిన
ఆదాయంతో
విద్యాసాగర్
ఒక
చిన్న
బడి
కట్టించి,
ఆ
గ్రామంలోని
పిల్లలకు
చదువు
చెప్పించే
ఏర్పాటు
చేశాడు.
‘అమ్మా!
నీకీనాడు
సంతోషంగా
ఉన్నదా?’
అని
అడిగాడు.
‘లేదు,
నాయనా!
నాకింకా
రెండు
కోరికలున్నాయి’,
అన్నది.
కొంతకాలమైన
తరువాత,
‘నాయనా!
మన
గ్రామ
ప్రజలు
త్రాగునీటి
సమస్యతో
సతమతమవుతున్నారు.
9
▾
Meaning
Keep
మన
వీధిలో
ఉన్న
స్త్రీలందరూ
దూరంగా
ఉన్న
నదికి
వెళ్ళి
నీళ్లు
తెచ్చుకోవడం
చూస్తుంటే
నా
మనసుకు
చాలా
కష్టంగా
ఉన్నది.
నీవు
మన
గ్రామంలో
ఒక
చిన్న
బావి
త్రవ్వించకూడదా?’
అని
అడిగింది.
విద్యాసాగర్
గ్రామంలో
ఒక
బావి
త్రవ్వించాడు.
ఆ
తరువాత
తల్లి
కోరిక
మేరకు
ఒక
చిన్న
ఆసుపత్రికూడా
కట్టించాడు.
తల్లి
ఎంతో
సంతృప్తి
చెంది,
కుమారుడు
తెచ్చిన
క్రొత్త
చీరను
ఆనాడు
ధరించింది.
ఐ.సి.ఎస్.
ఆఫీసర్‌కి
కనువిప్పు
క్రమక్రమేణ
విద్యాసాగర్
గొప్ప
పేరుప్రఖ్యాతులు
గడించాడు.
విద్యాసాగర్
ఉపన్యాసాలు
వినడానికి
ప్రజలు
వేలసంఖ్యలో
ప్రోగయ్యేవారు.
ఒక
పర్యాయం
విద్యాసాగర్
ట్రైనులో
ప్రయాణమై
వేరే
ఊరికి
వెళ్ళాడు.
ఆరోజున
ఆ
ఊర్లో
ఏర్పాటైన
ఒక
కార్యక్రమంలో
ఆయన
ప్రసంగించవలసి
ఉండినది.
ఆయనతో
పాటు
ఒక
ఐ.సి.ఎస్.
ఆఫీసర్
ఒక
చిన్న
సూట్‌కేసు
పట్టుకొని
స్టేషన్లో
దిగాడు.
దిగుతూనే
ఆ
ఆఫీసరు
తన
పెట్టె
మోయడానికి
ఎవరైనా
కూలీ
దొరుకుతాడేమోనని
చూస్తున్నాడు.
ఆయన
‘కూలీ,
కూలీ’
అని
అరుస్తుంటే
విద్యాసాగర్
వెళ్ళి,
‘సార్,
ఆ
పెట్టె
నాకివ్వండి.
నేను
తెస్తాను.
మీరెక్కడికి
వెళ్ళాలి?’
అని
అడిగాడు.
‘నేను
ఈశ్వరచంద్ర
విద్యాసాగర్
ఉపన్యాసం
వినడానికి
వెళుతున్నాను’,
అన్నాడా
అధికారి.
ఆ
మాటలు
విని
విద్యాసాగర్
నవ్వుకొని
ఆ
పెట్టె
పట్టుకొని
బయలు
దేరాడు.
ఆయన
వెనుక
ఆ
ఐ.సి.ఎస్.
ఆఫీసరు
దర్పంగా
నడుచుకుంటూ
వెళ్ళాడు.
సమావేశం
జరిగేచోటికి
వెళ్లిన
తరువాత
విద్యాసాగర్
అతనికి
సూట్‌కేసును
అందజేయగా
అతను
కొంత
డబ్బివ్వబోయాడు.
అప్పుడు
విద్యాసాగర్,
‘అయ్యా,
నేను
కూలీని
కాను.
నేనీ
పని
కేవలం
సేవాభావంతో
చేశాను
కాని,
డబ్బుకోసం
కాదు’,
అన్నాడు.
సమావేశంలో
అంతా
కూర్చున్నారు.
విద్యాసాగర్
వేదికపైకి
వస్తూనే
కార్యక్రమ
నిర్వాహకులు
పూలమాలలతో
విద్యాసాగర్‌కు
స్వాగతం
పలికారు.
తన
సూట్‌కేసు
మోసుకొని
వచ్చిన
వ్యక్తియే
ఈశ్వరచంద్ర
విద్యాసాగర్
అని
తెలుసుకొని
ఆ
ఐ.సి.ఎస్.
ఆఫీసరు
నిశ్చేష్టుడైనాడు.
తాను
చేసిన
పనికి
సిగ్గుపడ్డాడు.
ఆనాడు
విద్యాసాగర్
చాలా
ఉత్తేజకరమైన
ప్రసంగం
చేశాడు.
10
▾
Meaning
Keep
‘ఇతరులతో
మనం
సేవ
చేయించుకోవడంలో
గొప్పతనం
లేదు.
మనమే
ఇతరులకు
సేవ
చేయాలి.
దీనులను,
నిస్సహాయులను
ఆదుకోవాలి.
సమాజ
సేవయే
మానవుని
ప్రధాన
కర్తవ్యం’,
అని
ఆయన
ఉద్బోధించాడు.
సభ
ముగియగానే
ఆ
ఐ.సి.ఎస్.
అధికారి
పరుగెత్తిపోయి
విద్యాసాగర్
పాదాలపై
పడి,
‘సార్,
మీ
మహోన్నతమైన
వ్యక్తిత్వాన్ని
గుర్తించలేక
నేను
మహాపాపం
చేశాను.
నన్ను
క్షమించండి’,
అని
ప్రార్థించాడు.
మాతృమూర్తి
ఈశ్వరమ్మ
కోరిన
మూడు
కోరికలు
విద్యాసాగర్
మాదిరిగానే
ఈ
సత్యసాయికూడా
తల్లి
కోరిన
మూడు
కోరికలనూ
నెరవేర్చినాడు.
ఒకనాడు
ఈశ్వరమ్మ
చాలా
విచారంగా
ఉండడం
గమనించి
నేను,
‘ఎందుకింత
విచారంగా
ఉన్నావు?’
అని
అడిగాను.
‘స్వామీ!
మన
గ్రామంలోని
చిన్నచిన్న
పిల్లలు
పెద్దపెద్ద
పుస్తకాలు
మోసుకొని
బుక్కపట్నం
స్కూలుకి
వెళుతున్నారు.
అంతదూరం
నడవడం
వారికి
చాలా
కష్టంగా
ఉన్నది.
కాబట్టి,
మన
గ్రామంలోనే
ఒక
చిన్న
బడి
కట్టించండి’,
అని
కోరింది.
వెంటనే
నేనొక
స్కూలు
కట్టించాను.
మరికొంతకాలమైన
తరువాత
ఆమె
మళ్ళీ
నాదగ్గరికి
వచ్చి,
‘స్వామీ!
మన
గ్రామంలో
సరియైన
వైద్యసౌకర్యం
లేక
ప్రజలు
చాలా
ఇబ్బంది
పడుతున్నారు.
ఏ
చిన్న
జబ్బు
చేసినా
బుక్కపట్నం
వెళ్ళవలసివస్తోంది.
ఏ
డాక్టరు
దగ్గరికి
వెళ్ళినా
డబ్బిస్తే
తప్ప
మందివ్వడు.
మన
గ్రామంలోని
ప్రజలు
చాలా
బీదవారు;
చేతిలో
కాసు
లేదు.
కాబట్టి,
ఇక్కడే
ఒక
చిన్న
ఆసుపత్రి
కట్టించండి’
అని
కోరింది.
నేను
రెండవ
దినమే
పని
ప్రారంభించి
ఒక
ఆసుపత్రి
కట్టించాను.
మరో
రోజున
ఈశ్వరమ్మ,
‘స్వామీ!
ఆ
చిత్రావతికి
వెళ్లి,
ఆ
ఇసుకలో
నడుచుకుంటూ
అంత
దూరంనుండి
నీళ్ళు
తెచ్చుకోవడం
మన
గ్రామంలోని
స్త్రీలకు
చాలా
కష్టంగా
ఉన్నది’
అన్నది.
తప్పక
నీటిసమస్య
తీరుస్తానని
చెప్పి
మొట్టమొదట
ఒక
బావి
త్రవ్వించాను.
క్రమక్రమేణ
వందల
మైళ్ళ
దూరంనుండి
పుట్టపర్తికి
నీరు
తెప్పించాను.
అందరికీ
నీరందించాను.
ఆనాడు
ప్రారంభించిన
చిన్న
హాస్పిటల్‌ను
ఇప్పుడు
సూపర్
స్పెషాలిటీ
హాస్పిటల్‌గా
మార్చివేశాను.
చిన్న
స్కూలును
యూనివర్సిటీగా
మార్చేశాను.
తన
మూడు
కోరికలు
ఈవిధంగా
నెరవేరడం
చూసి
ఈశ్వరమ్మ
ఆనందబాష్పాలు
రాల్చింది.
ఆమె
ఎంతో
సంతృప్తిగా
కన్ను
మూసింది.
11
▾
Meaning
Keep
తల్లిని
సంతోషపెట్టడం
బిడ్డల
కర్తవ్యం.
మనకు
చేతనైనంతవరకు
సమాజ
సేవ
చేయాలి.
శక్తికి
మించి
చేయకూడదు.
స్త్రీలుకూడను
తమ
తోటి
స్త్రీ
ఏమైనా
బాధపడుతుంటే,
ఆమెను
ఓదార్చాలి.
ఆమెకు
తగిన
అనుకూలాలు
చేయాలి,
ఆనందాన్నివ్వాలి.
ఇదియే
ఈనాడు
మీరు
నేర్చుకోవలసినది.
‘ఈశ్వరమ్మ
డే’
సందర్భంగా
ముఖ్యంగా
ఈ
మూడూ
మీరు
నేర్చుకొని,
ఆచరణలో
పెట్టి,
ఇతరులకు
ఆనందాన్నందించి,
మీలో
కూడా
ఆనందాన్ని
పెంచుకోవాలి.
Previous
←
The body itself is the temple; you yourself are God
Next
Humanness finds its fulfilment only when steadiness and oneness are both there
→